పాకిస్తాన్‌కూ ముచ్చెమటలు పట్టించిన ఆఫ్గనిస్తాన్‌

పాక్‌ టీమ్‌ ఎప్పుడు ఎలా ఆడుతుందో ఎవరికీ తెలియదు.. ఆ మాటకొస్తే చివరి వరకు వారికే అర్థం కాదు.. ఇదే పరిస్థితి ఆఫ్గనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ కనిపించింది.. స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు ఆపసోపాలు పడింది.. చివరి ఓవర్‌ వరకు పోరాడింది.. ఆఫ్గాన్‌పై విజయంతో పాక్‌... Read more »

న్యూజిలాండ్‌పై ఆసీస్ గ్రాండ్‌ విక్టరీ

ప్రపంచ కప్‌లో వరుస విజయాలతో దూసుకుపోతోంది ఆస్ట్రేలియా. ఇప్పటికే సేమీస్‌ చేరిన ఆ జట్టు…తాజాగా కివీస్‌తో జరిగిన మ్యాచ్‌లో 86 పరుగుల తేడాతో గ్రాండ్‌ విక్టరీ కొట్టింది. ముందుగా బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా ఆరంభంలోనే కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆసీస్‌ను... Read more »

అలా జరిగితే శ్రీలంకకు సెమీస్‌ చేరే అవకాశం దక్కుతుంది!

ప్రపంచ కప్ రేసులో శ్రీలంక తడబాటు కంటిన్యూ అవుతోంది. ఇంగ్లండ్‌పై అనూహ్య విజయంతో సెమీస్‌ ఆశలు సజీవంగా నిలుపుకొన్న లంక టీం.. ఆ తర్వాతి మ్యాచ్‌లోనే చేతులెత్తేసింది. వాల్ట్ కప్ నాకౌట్‌ రేస్‌ నుంచి ఇప్పటికే ఔటైన దక్షిణాఫ్రికా చేతిలో లంక 9 వికెట్ల... Read more »

టీమిండియా లోపాలు అందుకే హైలెట్ కావటం లేదు – మాజీ ఆటగాళ్లు

వరల్డ్ కప్ ఈవెంట్లో మరో బిగ్ మ్యాచ్ కు రెడీ అయింది భారత్. ఇంగ్లండ్ తో కలబడబోతోంది. ఇప్పటివరకు సిరీస్‌లో ఒక్క ఓటమి కూడా లేకుండా దూసుకుపోతున్న భారత్ ను నిలువరించటం ఇంగ్లండ్ కు అంత ఈజీగా కనిపించటం లేదు. వరుస పరాజయాల ఒత్తిడిలో... Read more »

క్రికెట్‌లోనూ ఫుట్ బాల్ కాన్సెప్ట్‌ను ఫాలో అవుతారా?

ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం ఇంగ్లండ్‌తో జరిగే పోరులో భారత జట్టు ధరించే ‘అవే’ జెర్సీని బీసీసీఐ విడుదల చేసింది. ముందు భాగంలో ముదురు నీలం రంగు… భుజాలు, వెనక భాగం పూర్తిగా నారింజ రంగుతో ఉన్న ఈ జెర్సీని ‘నైకీ’ సంస్థ రూపోదించింది. ఎడ్జ్‌బాస్టన్‌... Read more »

శ్రీలంక ఆశలపై నీళ్లు చల్లిన సౌతాఫ్రికా

చెస్టర్‌ లీ స్ట్రీట్‌లో సీన్‌ రివర్స్‌ అయింది.. ఇంగ్లండ్‌కు షాకిచ్చి అదే సీన్‌ను రిపీట్‌ చేసి సెమీ ఫైనల్స్‌కు చేరాలనుకున్న శ్రీలంక ఇంటి దారి పట్టింది.. శ్రీలంక ఆశలపై సౌతాఫ్రికా నీళ్లు చల్లింది. ఇప్పటి వరకు ఏ మ్యాచ్‌లోనూ పెద్దగా దూకుడు ప్రదర్శించని సఫారీలు... Read more »

విరాట్‌ కోహ్లీ చరిత్ర సృష్టించాడు

ప్రపంచ క్రికెట్‌లో రికార్డుల రారాజు విరాట్‌కోహ్లీ చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యంత వేగంగా 20వేల పరుగులు పూర్తి చేసిన తొలి బ్యాట్స్‌మెన్‌గా రికార్డులకెక్కాడు. విండీస్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో కోహ్లీ ఈ రికార్డ్ అందుకున్నాడు. కోహ్లీ 417 ఇన్నింగ్స్‌లలో ఈ మైలురాయి అందుకోగా… గతంలో... Read more »

ఈ మ్యాచ్‌లో విండీస్‌పై టీమిండియా గెలిస్తే..

వెస్టిండీస్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో టీమిండియా నిలకడగా ఆడుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ త్వరగానే ఓపెనర్ రోహిత్‌శర్మ వికెట్ల చేజార్చుకుంది. అయితే కెఎల్ రాహల్ , విరాట్‌కోహ్లీ క్రీజులో నిలదొక్కుకోవడంతో కోలుకుంది. ఈ మ్యాచ్‌లో కోహ్లీసేన తుది జట్టులో ఎటువంటి మార్పులూ చేయలేదు.... Read more »

వరల్డ్ కప్‌లో మరో ఇంట్రెస్టింగ్ ఫైట్.. ఇండియాను కంగారు పెడుతోన్న..

వరల్డ్ కప్ లో సెమీస్ బెర్తుపై కన్నేసిన టీమిండియా మరికాసేపట్లో వెస్టిండీస్‌తో తలపడబోతోంది. గత మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్థాన్‌పై తృటిలో ఓటమి తప్పించుకున్న కోహ్లీసేన విండీస్‌పై అప్రమత్తంగా ఆడాల్సిందే. సెమీస్ రేసుకు దాదాపు దూరమైన కరేబియన్ జట్టుపై గెలిస్తే… మిగిలిన మ్యాచ్‌లలో ఒక్కటి నెగ్గినా భారత్‌... Read more »

సంచలన నిర్ణయం తీసుకున్న క్రిస్‌ గేల్‌

వెస్టిండీస్‌ విధ్వంసక క్రికెటర్‌, యూనివర్సల్‌ బాస్‌ క్రిస్‌ గేల్‌ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. త్వరలో క్రికెట్ కు రిటైర్ అవుతున్నట్టు ప్రకటించాడు. ఈ ఏడాది ఆగస్టు–సెప్టెంబర్‌లో స్వదేశంలో భారత్‌తో జరిగే ద్వైపాక్షిక సిరీసే తనకు చివరిదని గేల్‌ స్పష్టం చేశాడు. 39 ఏళ్ల గేల్‌... Read more »