ఉస్మానియా యూనివర్శిటిలో 80వ స్నాతకోత్సవ వేడుకలు

ఉస్మానియా విశ్వవిద్యాలయంలో 80వ స్నాతకోత్సవం వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. స్నాతకోత్సవానికి గవర్నర్ నరసింహన్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. వర్సిటీలోని ఠాగూర్ ఆడిటోరియంలో ఈ వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈసందర్భంగా 850 మందికి పీహెచ్‌డీ పట్టాలు, వివిధ అంశాల్లో ప్రతిభ కనబర్చిన 292 మందికి బంగారు... Read more »

కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి షోకాజ్‌ నోటీసు ఇస్తారా?

తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీకి భవిష్యత్‌ లేదని, టీఆర్‌ఎస్‌కు బీజేపీయే ప్రత్యామ్నాయమంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిపై కాంగ్రెస్‌ హైకమాండ్‌ చర్యలు తీసుకుంటుందా? ఆయనకు షోకాజ్‌ నోటీసలు ఇవ్వనుందా? ఇదే అంశంపై ఇప్పుడు కాంగ్రెస్‌ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. రాజగోపాల్‌రెడ్డి వాఖ్యలపై... Read more »

బీజేపీలో చేరనున్న కోమటిరెడ్డి, జగ్గారెడ్డి?

తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ మరింత వేగవంతం చేసింది బీజేపీ. ప్రధానంగా కాంగ్రెస్‌నే టార్గెట్‌ చేసింది కమలదళం. ఇప్పటికే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డిని పార్టీలో తీసుకునేందుకు దాదాపు రంగం సిద్ధమైనట్లు చేసినట్లు తెలుస్తోంది. శనివారం ఆయన కాంగ్రెస్ ‌నాయకత్వంపై చేసిన విమర్శలే నిదర్శనమంటున్నారు తెలంగాణ కాంగ్రెస్... Read more »

జ‌గ్గారెడ్డి ఆ పోస్ట్ పై క‌న్నేయ‌డం వెనుక వ్యూహమేంటి..?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ కు ఫైర్ బ్రాండ్ తూర్పు జ‌య‌ప్రకాశ్ రెడ్డి.. అలియాస్ జ‌గ్గారెడ్డి. సంగారెడ్డి ప్రజ‌లు జ‌గ్గన్నా అని ముద్దుగా పిలుచుకునే జ‌గ్గారెడ్డి ఎంత‌టి గ‌డ్డు ప‌రిస్థితుల్లోనైనా తాను న‌మ్మిన సిద్దాంతంపైనే త‌న వాయిస్ పెంచుతుంటారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమం... Read more »

రేపు జగన్ తో భేటీ కానున్న కేసీఆర్

రేపు వరుస కార్యక్రమాలతో తెలంగాణ సీఎం కేసీఆర్‌ బిబిబిజీ కానున్నారు. మొదట తెలంగాణలోని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌ ప్రారంభించనున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యే క్వార్టర్స్‌ను అన్ని హంగులతో సిద్ధం చేశారు. హైదరగూడలో 4.5 ఎకరాల విస్తీర్ణంలో.. 166 కోట్ల రూపాయల వ్యయంతో క్వార్టర్స్‌ నిర్మించారు. క్వార్టర్స్‌... Read more »

కేసీఆర్‌కు ఆ ఉద్దేశం లేదు : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్

తెలంగాణ సీఎం కేసీఆర్‌ తీరుపై మండిపడ్డారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్.. రాష్ట్రానికి నిధులు తెచ్చుకోవాలనే ఉద్దేశం కేసీఆర్‌కు లేదని.. అందుకే నీతి ఆయోగ్‌ సమావేశానికి వెళ్లలేదని ఆరోపించారు. పాలనను పక్కన పెట్టేసిన కేసీఆర్‌కు మొహం చెల్లకే నీతి ఆయోగ్‌ సమావేశానికి వెళ్లలేదని ఎద్దేవ... Read more »

వైద్యుల తీరుతో చిన్ని ప్రాణం బలి..

మహబూబ్‌నగర్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో నిర్లక్ష్యం పడకేసింది. ప్రభుత్వ ఆసుపత్రులకు తెలంగాణ సర్కార్‌ పటిష్ట చర్యలు తీసుకుంటున్నా.. వైద్యుల తీరు మాత్రం మారడం లేదు. నిర్లక్ష్యంతో సామాన్య ప్రజల ప్రాణాలతో చలగాటం ఆడుతున్నారు. అలా వైద్యుల తీరుతో ఓ చిన్ని ప్రాణం బలైంది. పురిటినొప్పులతో... Read more »

ఆయన వ్యాఖ్యలతో నాకు సంబంధం లేదు : కోమటిరెడ్డి

రాష్ట్ర నాయకత్వంపై సొంత పార్టీ నేత రాజగోపాల్ రెడ్డి చేసిన విమర్శలు కాంగ్రెస్ లో అగ్గి రాజేస్తున్నాయి. పీసీసీ చీఫ్ వల్లే పార్టీ పరిస్థితి దారుణంగా మారిందన్న ఆయన వ్యాఖ్యలు పార్టీలో బిగ్ టాక్ మారింది. అయితే..రాజగోపాల్ రెడ్డి సోదరుడు కోమటిరెడ్డి మాత్రం భిన్నస్వరం... Read more »

ఏపీ సీఎం జగన్ కు లేఖ రాసిన తెలంగాణ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క

తెలంగాణ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క…ఏపీ సీఎం జగన్ కు లేఖ రాశారు.. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి జగన్‌ వస్తే ఆయన తండ్రి YSR ఆత్మ క్షోభిస్తుందని పేర్కొన్నారు. ప్రాజెక్టు రీడిజైనింగ్ , అవకతవకలకు పరోక్షంగా సమర్థించినట్లు అవుతుంది కాబట్టి ప్రారంభోత్సవానికి రావద్దని లేఖలు... Read more »

తెలంగాణ కాంగ్రెస్‌లో మరో కుదుపు

తెలంగాణ కాంగ్రెస్‌లో మరో కుదుపు. టీఆర్‌ఎస్‌కు బీజేపీ సరైన ప్రత్యామ్నాయంగా చెప్పిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఏమాత్రం తగ్గేలా లేరు. ఆయనకు క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని హైకమాండ్‌ ఆదేశఇంచగా.. పీసీసీ కమిటీ రేపు సమావేశం కాబోతోంది. షోకాజ్‌ నోటీసు జారీ చేసేందుకు సిద్ధమవుతోంది.... Read more »