ఉగ్ర కలకలం…హైదరాబాద్‌లో ముగ్గురు ఐసిస్ సానుభూతి పరుల అరెస్ట్

హైదరాబాద్‌ మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహించారు. ఉగ్రవాదుల సానుభూతి పరులు ఉన్నారనే సమాచారంతో పలువురి ఇళ్లలో తనిఖీలు జరిపారు. శాస్త్రి పురానికి చెందిన ఓ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. గతంలో ఐసిస్ సానుభూతిపరులుగా ఉన్న ఇంట్లోనూ... Read more »

పరిషత్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల

స్థానిక పరిషత్‌ ఎన్నికలకు షెడ్యూల్‌ ప్రకటించారు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి నాగిరెడ్డి. మొత్తం మూడు దశల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించనున్నట్లు వివరించారు. ఈ నెల 22, 26, 30 తేదీల్లో నోటీఫికేషన్లు విడుదల చేస్తామన్నారు. తొలి... Read more »

లిప్ట్ ఓపెన్ చేసింది.. ప్రాణం పోయింది..

లిప్ట్ రిపేర్‌లో ఉంది అని ఎవరూ చెప్పలేదు కనీసం బోర్డు కూడా పెట్టలేదు. ఆ విషయం తెలియక ఓ మహిళ లిప్ట్ డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్లింది. అంతే ఉన్న ఫళంగా అందులో పడిపోయి ప్రాణాలు కోల్పోయింది. ఈ... Read more »

ఇద్దరు మహిళలు.. పిల్లలు పుట్టేందుకు..

నిజామాబాద్ జిల్లాలో ఇద్దరు మహిళలు క్షుద్ర మాంత్రికుల అవతారం ఎత్తారు. పిల్లలు పుట్టేందుకు క్షుద్ర పూజలు చేస్తామంటూ రంగంలోకి దిగారు. ఇందుకోసం 10 వేల రూపాయల విలువైన పట్టుచీరలు తీసుకున్నట్టు బాధితురాలు చెప్తోంది. విషయం గ్రామస్తులకు తెలియడంతో.. పూజలు చేసేందుకు... Read more »

ఫేస్‌బుక్ ప్రేమ.. ప్రేయసి బలి.. ప్రియుడిని కాపాడిన..

ఓ జంట ప్రేమకు ఫేస్‌బుక్ పునాది వేసింది. సోషల్ మీడియాలో చాటింగ్ చేసి ఒకరినొకరు అర్థం చేసుకున్నారు. జీవితాంతం తోడునీడుగా కలిసుండాలని జంట కలలుకంది. ముచ్చటైన ఆ జంట మూడుముళ్ల బంధంతో ఒక్కటై నిండునూరేళ్లు కలిసి జీవించాలనుకున్నారు. కానీ విధి... Read more »

స్థానిక పరిషత్‌ ఎన్నికల షెడ్యూల్‌ నేడే విడుదల

ఇవాళ (శనివారం) స్థానిక పరిషత్‌ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల కానుంది. రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి నాగిరెడ్డి షెడ్యూల్‌ను విడుదల చేయనున్నారు. కొత్తగా ఏర్పడిన 4 మండలాల్లోని జెడ్పీటీసీ, ఎంపీపీ స్థానాల రిజర్వేషన్లకు నిన్న గెజిట్‌ జారీ కావడంతో..... Read more »

అమ్మమ్మ భూమి కోసం యువకుడి సైకిల్ యాత్ర.. స్పందించిన హరీష్ రావు

అమ్మమ్మ భూమి కోసం అభిమాన నాయకుని చెంతకు సైకిల్ యాత్ర చేశాడో యువకుడు. తన సమస్యను చెప్పుకొని పరిష్కరించమని కోరాడు. అభిమానిని అక్కున చేర్చుకున్న ఆ నాయకుడు… అధికారులతో మాట్లాడి, న్యాయం చేయాలని కోరారు. TRS ట్రబుల్‌ షూటర్ హరీష్... Read more »

తడిసిముద్దయిన హైదరాబాద్

భానుడి భగభగలతో ఉడికిపోతున్న హైదరాబాదీలకు వర్షాలు ఉపశమనం కల్గిస్తున్నాయి. పగలంతా ఎండతో ఇబ్బంది పడుతున్న జనం సాయంత్రం పడుతున్న వర్షాలతో సేద తీరుతున్నారు. వరుసగా రెండో రోజు నగరంలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. అమీర్‌పేట, పంజాగుట్ట,... Read more »

వాన తెచ్చిన తంటా.. కన్నీరుమున్నీరవుతున్న రైతన్నలు

మొన్నటి వరకు మండే ఎండలు, ఉక్కపోతతో అల్లాడించిన వాతావరణం.. ఇప్పుడు వడగళ్ల వానతో అన్నదాలకు కష్టాలు తెచ్చిపెట్టింది. తెలంగాణవ్యాప్తంగా కురుస్తున్న అకాల వర్షాలతో చాలా చోట్ల ఉద్యానవన పంటలు దెబ్బతిన్నాయి. అమ్మకానికి సిద్ధంగా ఉన్న పంట నీటి పాలైంది. ఐకేపీ,... Read more »

ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా టీఆర్ఎస్ లో చేరే అవకాశం..

తెలంగాణ అసెంబ్లీలో ఇక‌పై ప్ర‌తిప‌క్ష హోదా లేన‌ట్టేన‌ని తెలుస్తోంది. త్వ‌ర‌లో శాస‌నస‌భ స‌మావేశాలు జ‌రగ‌నుండ‌టంతో టీఆర్‌ఎస్‌లో కాంగ్రెస్‌ సనసభాపక్షాన్ని విలీనం చేసే ప్రక్రియ చివరి దశకు చేరింది. మరో ముగ్గురు ఎమ్మెల్యేల చేరికకు సైతం రంగం సిద్ధమైంది. ఉమ్మడి ఖమ్మం,... Read more »