ఆగి ఉన్నలారీని ఢీకొన్న బస్సు

మెదక్‌ జిల్లా నార్సింగ్‌ శివారులో జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుపతి నుంచి నిజామాబాద్‌ వెళుతున్న ఆరెంజ్‌ ట్రావెల్స్‌ బస్సు ఆగి ఉన్న లారీని వేగంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సులో ఉన్న 40 మంది ప్రయాణీకుల్లో 15 మందికి తీవ్రగాయాలయ్యాయి.... Read more »

సరికొత్త రికార్డు సృష్టించిన హైదరాబాద్ మెట్రో రైల్

హైదరాబాద్ మెట్రో రైల్ మరో రికార్డు సృష్టించింది. బుధవారం ఒక్కరోజే మెట్రోలో 3 లక్షల 6 వేల మంది ప్రయాణం చేశారు. పెరుగుతున్న ట్రాఫిక్‌కి మెట్రోనే ప్రత్యమ్నాంగా కనిపిస్తుండడంతో.. నెమ్మదిగా ప్రయాణికుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. అన్ని రూట్లలోనూ మెట్రో సేవల్ని మరింత విస్తరించేందుకు... Read more »

ఇంట్లో తాగుడు మాన్పించే బాధ్యత ఆడవాళ్లే తీసుకోవాలి – గవర్నర్‌ నరసింహన్‌

తెలంగాణలో ఉన్న అక్కాచెల్లెళ్లలకు రాఖీ పండుగ శభాకాంక్షలు తెలిపారు తెలంగాణ గవర్నర్‌ నరసింహన్‌. స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఆడపిల్లల్ని కాపాడే బాధ్యత మనదేనన్నారాయన. ఆడవాళ్లు ఇంట్లో, బయట స్వచ్చత పాటించాలని.. ఇంట్లో తాగుడుని మాన్పించే బాధ్యతను తీసుకోవాలన్నారు. ప్రభుత్వం ఉచిత విద్యను అందిస్తోందన్న... Read more »

కొత్త జోనల్‌ వ్యవస్థ ప్రకారమే ఉద్యోగ నియామకాలు – సీఎం కేసీఆర్

కొత్తగా ఏర్పాటు చేసిన జోనల్‌ వ్యవస్థ ప్రకారమే ఉద్యోగ నియామకాలు చేపడతామని స్పష్టం చేశారు తెలంగాణ సీఎం కేసీఆర్. లోకల్ క్యాడర్ ఉద్యోగాలు 95 శాతం స్థానికులకే కల్పించనున్నట్లు చెప్పారు. గోల్కొండ కోటపై మువ్వన్నెల జెండా ఎగురవేసిన అనంతరం.. కేసీఆర్ రాష్ట్ర ప్రజల నుద్దేశించి... Read more »

గోల్కొండ కోటపై మువ్వన్నెల జెండా ఎగురవేసిన ముఖ్యమంత్రి కేసీఆర్

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు హైదరాబాద్‌లో ఘనంగా జరిగాయి. గోల్కొండ కోటపై మువ్వన్నెల జెండా ఎగురవేశారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఈ సందర్భంగా తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. తెలంగాణలో జల దృశ్యం ఆవిష్కృతం అవుతోందన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ప్రపంచమంతా... Read more »

TV5 ప్రధాన కార్యాలయంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

73వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని TV5 ప్రధాన కార్యాలయంలో ఘనంగా జరిగాయి. TV5 MD రవీంద్రనాథ్‌ స్వాతంత్ర్యదినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో TV5 ఉద్యోగులు కూడా పాల్గొని జెండాకు వందనం చేశారు. Share... Read more »

వారికి అంత సీన్ లేదు : మంత్రి తలసాని

తెలంగాణ రాజకీయం అంటే టీఆర్ఎస్, కాంగ్రెస్ తర్వాతే మిగిలిన పార్టీలు. అది కూడా సపోర్టింగ్ రోల్ కు తప్ప వాటి వల్ల వచ్చేది లేదు పోయేది లేదు అనే ఫీలింగు ఉండేది. కానీ, అమిత్ షా కనుచూపుల్లో తెలంగాణ బీజేపీ బూస్టప్ అవుతోంది. కిషన్... Read more »

గోల్కొండలో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించనున్న సీఎం కేసీఆర్

పంద్రాగస్టు వేడుకలకు తెలంగాణలో గొల్కొండ కోట ముస్తాబైంది. ఇవాళ సీఎం కేసీఆర్‌ గోల్కొండలో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. ముందుగా పరేడ్ గ్రౌండ్స్ కు సైనిక అమరవీరులకు నివాళులు అర్పిస్తారు. అక్కడ్నుంచి గొల్కొండ చేరుకొని పదిగంటలకు జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం రాష్ట్ర ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు.... Read more »

ఆ దారి వెంబడి వెళితే ప్రాణ భయం గ్యారంటీ!

అది పేరుకే రహదారి.. ఆ దారి వెంబడి వెళితే ప్రాణ భయం మాత్రం గ్యారంటీ. ఎప్పుడు ఎక్కడ ఎలాంటి మలుపు ఉంటుందో.. ఎటు వైపు నుంచి ఏ వాహనం దూసుకొస్తుందో.. బండి ఎటు వైపు జారిపోతుందో.. ఆ దేవునికే తెలియాలి. మృత్యుదారిని తలపిస్తున్న ఆ... Read more »

ప్లీజ్ విడిపించండి.. మీకంటే తక్కువే తిన్నాను: మేక రిక్వెస్ట్

ఫ్రీగా వస్తే ఫినాయిలైనా తాగేస్తారని అంటారు.. కానీ నేను అలాంటి దాన్ని కాదండి.. ఏదో ఆకలేసిందని పచ్చని మొక్కలు కనిపిస్తే ఓ పది మొక్కలు తిన్నానండి.. అంత మాత్రానికే కట్టేసి ఇంత రాద్ధాంతం చేస్తున్నారు.. ప్లీజ్ విడిపించరూ అని వేడుకుంటోంది.. మెడలో బోర్డు వేసుకుని... Read more »