వివాహేతర సంబంధం పెట్టుకున్న భర్తను చితకబాదిన భార్య

న్యాయం కోసం భర్త ఇంటి ముందు ఆందోళనకు దిగింది ఓ మహిళ. భర్త దబాయించటంతో బంధువులతో కలిసి దేహశుద్ధి చేసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రామవరంలో ఈ ఘటన చోటుచేసుకుంది. రామవరానికి చెందిన సాంబశివరావు, శైలజను పెళ్లి చేసుకున్నాడు. రెండేళ్ల... Read more »

అన్నదాతలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న అకాల వర్షం

అకాల వర్షం అన్నదాతలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. రెండు, మూడు రోజులుగా.. ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలో ఉరుములు-మెరుపులు, వడగండ్లతోకూడిన వర్షానికి పంటలు భారీగా దెబ్బతిన్నాయి. కోతకు వచ్చిన వరితోపాటు.. మామిడి, ఇతర కూరగాయలు పండించిన వాళ్లంతా తీవ్రంగా... Read more »

విషాదం.. బాత్‌రూమ్‌ క్లీనింగ్‌ చేసే యాసిడ్‌ను నీళ్లు అనుకుని తాగిన చిన్నారి

హైదరాబాద్‌ శివారులోని శంషాబాద్‌లో విషాదం చోటు చేసుకుంది. మంచినీళ్లు అనుకుని 11 నెలల బాలుడు యాసిడ్‌ తాగి మృతి చెందాడు. శంషాబాద్‌లోని అహ్మద్‌ నగర్‌లో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. బాత్‌రూమ్‌ క్లీన్‌ చేయడానికి ఉంచిన యాసిడ్‌ బాటిల్‌ను..... Read more »

ముసద్దీలాల్‌ జ్యూవెలరీ షాపులో మరోసారి ఈడీ సోదాలు

ముసద్దీలాల్‌ జ్యూవెల్లర్స్‌లో మరోసారి ఈడీ సోదాలు జరిగాయి. హైదరాబాద్‌, విజయవాడ, చెన్నైలోని ముసద్దీలాల్‌ కార్యాలయంలో తనిఖీలు చేశారు. 82 కోట్ల రూపాయల విలువైన 145 కిలోల బంగారాన్ని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అటాచ్‌ చేసింది. జ్యూవెలర్స్‌ యజమాని కైలాష్‌ గుప్త ఇల్లు,... Read more »

అర్థరాత్రి ఉరుములు, మెరుపులు, ఈదురుగాలుతో భారీ వర్షం

హైదరాబాద్‌లో అర్థరాత్రి ఉరుములు, మెరుపులు, ఈదురుగాలుతో భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. రోడ్లపై భారీగా వర్షం నీరు చేరింది. జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, యూసఫ్‌గూడ, కృష్ణానగర్‌, పంజాగుట్టా తదితర ప్రాంతాల్లో పది నుంచి 12 సెంటీమీటర్ల వర్షపాతం... Read more »

మెట్రో ప్రయాణీకులకు శుభవార్త

ఎల్‌అండ్‌టి మెట్రో సంస్థ ప్రయాణాన్ని మరింత సులభతరం చేస్తూ ఉచిత షెటల్ బస్సు సర్వీసులను ప్రారంభించింది. ఫస్ట్ అండ్ లాస్ట్ మైల్ కనెక్టివిటీలో భాగంగా మెట్రో స్టేషన్ల నుండి ఆఫీసుల వరకు కనెక్టివిటీ సర్వీసులను అందుబాటులోకి తెచ్చారు. దుర్గం చెరువు... Read more »

తెలంగాణ ఇంటర్మీడియట్‌ ఫలితాల్లో బాలికలదే పైచేయి

తెలంగాణ ఇంటర్మీడియట్‌ ఫలితాల్లో బాలికలదే పై చేయి అయ్యింది… మొదటి, రెండో సంవత్సరం పరీక్షా ఫలితాలను విడుదల చేశారు విద్యాశాఖ కార్యదర్శి జనార్ధన్‌ రెడ్డి… ఫస్టియర్‌లో 59.8 శాతం, సెకండియర్‌లో 65శాతం విద్యార్థులు పాసయ్యారు… వీరిలో ఫస్టియర్‌ బాలికలు 62.2శాతం,... Read more »

జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల షెడ్యూల్ విడుదల

ఈ నెల 20న జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయనుంది తెలంగాణ ఎన్నికల సంఘం. 22న మొదటి విడత ఎన్నికలకు, 26న రెండో విడత ఎన్నికలకు 30న మూడో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేయనుంది. వచ్చే నెల... Read more »

పక్కా ప్లాన్‌తోనే టీడీపీ విద్యార్థి నాయకుడి హత్యకు కుట్ర

తిరుమలనాయుడిపై హత్యాయత్నం కేసులో వేగంగా దర్యాప్తు పక్కా ప్లాన్‌తో రెక్కీ చేసి తిరుమలనాయుడిని వెంబడించిన ముఠా సీసీ కెమెరాల్లో రికార్డైన ఇన్నోవా దృశ్యాలు బైక్‌పై వెళ్తున్న తిరుమలనాయుడిని వెంబడించి కత్తులు, రాడ్లతో దాడి కేసులో ఇప్పటికే కొందరిని అరెస్టు చేసిన... Read more »

తెలంగాణ కాంగ్రెస్ కీలక నిర్ణయం.. ప‌ది మంది ఎమ్మెల్యేలు..

జిల్లా, మండల పరిషత్ ఎన్నకల్లో సత్తా చాటేందుకు వ్యూహ రచన చేస్తోంది తెలంగాణ కాంగ్రెస్.. మెజార్టీ స్థానాలలో గెలుపే లక్ష్యంగా పార్టీ యంత్రాంగాన్ని సమాయాత్తం చేస్తోంది. గెలిచిన అభ్యర్ధులు పార్టీ ఫిరాయించకుండా కట్టడి చేసేందుకు కొత్త పంధాని తెరపైకి తెచ్చింది.... Read more »