ఈ నెల 31న లేదా వచ్చే నెల 10న కేబినేట్‌ విస్తరణకు అవకాశం

తెలంగాణ సీఎం కేసీఆర్‌ చేపట్టిన చండీ యాగం ముగియడంతో ఇప్పుడు అంతా మంత్రి పదవుల యాగంపై పడింది. త్వరలో మంత్రి వర్గ విస్తరణ ఖాయమంటున్నారు. ఈ నెలాఖరులోగా లేదా వచ్చే నెల తొలి వారం కేబినెట్‌ విస్తరణ జరగవచ్చన్న ఊహాగానాలు... Read more »

కేసీఆర్,కేటీఆర్ లతో పవన్ మంతనాలు

గణతంత్ర దినోత్సవాన్ని పురష్కరించుకుని రాజ్‌భవన్‌లో తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌ ఏర్పాటు చేసిన ఎట్‌హోం కార్యక్రమం ఏపీ రాజకీయాల చుట్టూ తిరిగినట్టు కనిపించింది. పలు ఆసక్తికర పరిణామాలకు కేంద్ర బిందువు అయింది. ఈతేనీటి విందులో తెలంగాణ సీఎం కేసీఆర్, టీఆర్ఎస్... Read more »

భారీ వర్షానికి తడిసిముద్దైన హైదరాబాద్.. మరో 48 గంటల్లో..

భారీ వర్షంతో హైదరాబాద్ తడిసిముద్దయింది. రాత్రి తొమ్మిది గంటల నుంచి 12 గంటలవరకు ఏకదాటిగా కురిసిన వానతో ప్రధాన రహదారులు చెరువులను తలపించాయి. ఎక్కడికక్కడ వావానాలు నిలిచిపోయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గంటల కొద్ది ట్రాఫిక్‌ జామ్‌... Read more »

మిర్యాలగూడలో కలకలం సృష్టించిన బాలుడి మృతి

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఓ బాలుడి మృతి కలకలం సృష్టించింది. రాజీవ్ నగర్ కు రెండేళ్ల కార్తీక్ శుక్రవారం మధ్యాహ్నం అదృశ్యమయ్యాడు. సాయంత్రం ఓ సెప్టిక్ ట్యాంక్ లో శవమై తేలాడు. అయితే తమ కుమారున్ని ఎవ్వరో తీసుకెళ్లి, సెప్టిక్... Read more »

ప్రభుత్వ పాఠశాలలోని రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొన్న మోనికా రెడ్డి

వంద మాటల కన్నా.. చిన్న సాయం మేలు. పెద్ద మనసుతో చేసే ప్రతీ సహాయం.. అది అందుకున్నవారి వారి నోటి వెంట చిరునవ్వులు చిందించేలా చేస్తుంది. అందులోనూ అవతలి వారి అవసరాన్ని గుర్తించి వారికి అండగా నిలబడితే.. అంతకన్నా కావలసింది... Read more »

నాగోబా జాతర.. అడవి మార్గం గుండా 9 రోజులు కాలి నడక..

దేశంలోనే రెండవ అతిపెద్ద గిరిజన జాతర నాగోబా జాతరకు అంకురార్పణ జరిగింది. అనాదిగా వస్తున్న సంస్కృతి సంప్రదాయాలకు ప్రాణం పోస్తున్న మెస్రం వంశీయులు జాతరకు ఏర్పాట్లు పూర్తిచేశారు. ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలోని ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ గ్రామంలో నాగోబా ఆలయం... Read more »

ఆదిలాబాద్‌ జిల్లాలో చిరుత పులుల మృతి

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో చిరుత పులుల మృతి కలకలం రేపుతున్నాయి. మంచిర్యాల జిల్లాలో వారం క్రితం చిరుత పులి మృతదేహం లభ్యమైన ఘటన మరువక ముందే మరొకటి వెలుగుచూసింది. మందమర్రి పట్టణంలోని ఓ వ్యక్తి ఇంట్లో పెద్దపులి చర్మం దొరకడంతో... Read more »

తెలంగాణ అసెంబ్లీలో ఘనంగా రిపబ్లిక్‌ డే వేడుకలు

తెలంగాన అసెంబ్లీ ప్రాంగణంలో రిపబ్లిక్‌ డే వేడుకలు ఘనంగా జరిగాయి. శాసనసభ అవరణలో స్పీకర్‌ పోచారం జాతీయ జెండాను ఆవిష్కరించారు. మండలి ప్రాంగణంలో చైర్మన్‌ స్వామిగౌడ్‌ పతాకాన్ని ఆవిష్కరించారు. ప్రజాస్వామ్యంలో ప్రజలకు దక్కిన ఆయుధం ఓటు హక్కు అని అన్నారు... Read more »

గణతంత్ర వేడుకలకు ముస్తాబైన సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్

గణతంత్ర వేడుకలకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ ముస్తాబయ్యింది. అత్యంత వైభవోపేతంగా వేడుకలను నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. జాతీయ భావాన్ని ప్రతిబింబించేలా అతిథులు కూర్చునే పందిళ్లను కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగులతో వేశారు.. తెలుగు రాష్ట్రాల గవర్నర్... Read more »

రెండో విడత పంచాయితీ ఎన్నికల ఫలితాలు

రెండో విడత పంచాయతీ ఎన్నికల్లోనూ కారు దూసుకెళ్లింది. టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థుల హవా కొనసాగింది.. మొదటి విడత తరహాలోనే రెండో విడత పంచాయతీ ఎన్నికల్లోనూ గులాబీ కండువ పల్లెల్లో రెపరెపలాడింది. టీఆర్ఎస్ బలపరిచిన 2610 మంది సర్పంచ్ అభ్యర్ధులు విజయం... Read more »