రెండో విడత పంచాయతీ ఎన్నికల్లోనూ కారు జోరు..

రెండో విడత పంచాయతీ ఎన్నికల్లోనూ కారు జోరు కొనసాగుతోంది. ఉమ్మడి నిజామాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌లో మొదటి విడతలో తరహాలోనే కారు దూసుకుపోతోంది. 3 వేల 342 గ్రామ పంచాయతీలకు జరిగిన ఎన్నికల్లో ఇప్పటి వరకు టీఆర్ఎస్ బలపరిచిన 14 వందలకుపైగా... Read more »

రూ.లక్ష లంచం ఇవ్వటం కోసం వృద్ధ దంపతులు చేసింది చూస్తే..

లంచం.. లంచం.. లంచం ఇస్తేనే ఈ రోజుల్లో పనికాదు. ఇలానే ఓ అధికారి లంచం ఇస్తేనే పని అవుతుందని ఓ వృద్ధ దంపతులకు తేల్చి చెప్పేశాడు. దీంతో ఆ వృద్ధదంపతులు రోడ్లపై లంచం కోసం భిక్షాటనకు దిగారు. ఇంటింటికి తిరుగుతూ... Read more »

ఎమ్మెల్యేగా కేసీఆర్ ఎన్నికను సవాల్‌ చేస్తూ హైకోర్టులో పిటిషన్‌

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో తప్పులు, అక్రమాలు జరిగాయంటూ హైకోర్టు ముందుకు 18 పిటిషన్లు వచ్చాయి. అందుకే.. కేసీఆర్‌ ఎన్నికను సవాల్‌ చేస్తూ గజ్వేల్‌ ఓటరు శ్రీనివాస్‌ కోర్టు తలుపు తట్టాడు. ఎన్నికల అఫిడవిట్‌లో తప్పుడు సమాచారం ఇచ్చారని ఆయన అంటున్నారు.... Read more »

టీ కొట్టులో పేలిన గ్యాస్ సిలిండర్.. మహిళా ఉద్యోగి మృతి

మహాబూబ్ నగర్ లో గ్యాస్ సిలిండర్ పేలి ఒక మహిళ మృతి చెందింది. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. శుక్రవారం ఉదయం చోటు చేసుకున్న ఈ ఘటనతో చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారు. మృతి చెందిన మహిళ మున్సిపల్... Read more »

కేసీఆర్‌ చేపట్టిన సహస్ర మహా చండీయాగం పరిసమాప్తం

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేపట్టిన సహస్ర మహా చండీయాగం పూర్ణాహుతితో పరిసమాప్తమైంది. ఐదవ రోజైన ఇవాళ.. మొత్తం 9 మంటపాలలో పూర్ణాహుతి జరిగింది. విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి సరస్వతి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు, కుటుంబ సభ్యులు... Read more »

ముగిసిన రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్‌

రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ ముగిసింది… రాష్ట్ర వ్యాప్తంగా 3వేల 342 సర్పంచి స్థానాలకు ఎన్నికలు జరిగాయి. 10 వేల 668 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. రెండో విడతలో మొత్తం 4వేల 137 పంచాయతీలలో... Read more »

కొత్త ఉద్యోగంలో చేరిన ఉపాసన.. కృతజ్ఞతలు తెలిపిన కేటీఆర్

మెగాస్టార్ చిరంజీవి కోడలు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన.. వరల్డ్ ఎనకమిక్ ఫోరం సదస్సులో పాల్గొనేందుకు వెళ్లిన సంగతి తెలిసిందే.. ఆమె అక్కడ ఇన్వెస్ట్ తెలంగాణ డెస్క్‌కు కోఆర్టినేటర్‌గా పని చేశారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టే... Read more »

3వేల 342 సర్పంచి స్థానాలకు ఎన్నికలు

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రెండో విడత పోలింగ్‌కు సర్వం సిద్దమైంది. రాష్ట్ర వ్యాప్తంగా 3వేల 342 సర్పంచి స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. 10 వేల 668 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. రెండో విడతలో మొత్తం 4వేల 137... Read more »

హైదరాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం..

హైదరాబాద్‌-కాటేదాన్‌లోని పారిశ్రామికవాడలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ప్లాస్టిక్‌ కంపెనీకి చెందిన గోడన్లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. Also Read : వైసీపీకి గుడ్ బై చెప్పిన రాధా.. జగన్‌పై సంచలన వ్యాఖ్యలు పక్కనే పెట్రోలు బంక్ ఉండడంతో ప్రజలు... Read more »

రిపబ్లిక్ డే వేడుకలకు సిద్ధమైన పరేడ్ గ్రౌండ్.. నిఘా కోసం..

గణతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు సికింద్రాబాద్ పోలీసు పరేడ్ గ్రౌండ్ సిద్ధమైంది. శనివారం గణతంత్ర దినోత్సవ వేడుకలను అత్యంత వైభవోపేతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది విస్తృత ఏర్పాట్లు... Read more »