మిర్యాలగూడలో కలకలం సృష్టించిన బాలుడి మృతి

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఓ బాలుడి మృతి కలకలం సృష్టించింది. రాజీవ్ నగర్ కు రెండేళ్ల కార్తీక్ శుక్రవారం మధ్యాహ్నం అదృశ్యమయ్యాడు. సాయంత్రం ఓ సెప్టిక్ ట్యాంక్ లో శవమై తేలాడు. అయితే తమ కుమారున్ని ఎవ్వరో తీసుకెళ్లి, సెప్టిక్... Read more »

ప్రభుత్వ పాఠశాలలోని రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొన్న మోనికా రెడ్డి

వంద మాటల కన్నా.. చిన్న సాయం మేలు. పెద్ద మనసుతో చేసే ప్రతీ సహాయం.. అది అందుకున్నవారి వారి నోటి వెంట చిరునవ్వులు చిందించేలా చేస్తుంది. అందులోనూ అవతలి వారి అవసరాన్ని గుర్తించి వారికి అండగా నిలబడితే.. అంతకన్నా కావలసింది... Read more »

నాగోబా జాతర.. అడవి మార్గం గుండా 9 రోజులు కాలి నడక..

దేశంలోనే రెండవ అతిపెద్ద గిరిజన జాతర నాగోబా జాతరకు అంకురార్పణ జరిగింది. అనాదిగా వస్తున్న సంస్కృతి సంప్రదాయాలకు ప్రాణం పోస్తున్న మెస్రం వంశీయులు జాతరకు ఏర్పాట్లు పూర్తిచేశారు. ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలోని ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ గ్రామంలో నాగోబా ఆలయం... Read more »

ఆదిలాబాద్‌ జిల్లాలో చిరుత పులుల మృతి

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో చిరుత పులుల మృతి కలకలం రేపుతున్నాయి. మంచిర్యాల జిల్లాలో వారం క్రితం చిరుత పులి మృతదేహం లభ్యమైన ఘటన మరువక ముందే మరొకటి వెలుగుచూసింది. మందమర్రి పట్టణంలోని ఓ వ్యక్తి ఇంట్లో పెద్దపులి చర్మం దొరకడంతో... Read more »

తెలంగాణ అసెంబ్లీలో ఘనంగా రిపబ్లిక్‌ డే వేడుకలు

తెలంగాన అసెంబ్లీ ప్రాంగణంలో రిపబ్లిక్‌ డే వేడుకలు ఘనంగా జరిగాయి. శాసనసభ అవరణలో స్పీకర్‌ పోచారం జాతీయ జెండాను ఆవిష్కరించారు. మండలి ప్రాంగణంలో చైర్మన్‌ స్వామిగౌడ్‌ పతాకాన్ని ఆవిష్కరించారు. ప్రజాస్వామ్యంలో ప్రజలకు దక్కిన ఆయుధం ఓటు హక్కు అని అన్నారు... Read more »

గణతంత్ర వేడుకలకు ముస్తాబైన సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్

గణతంత్ర వేడుకలకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ ముస్తాబయ్యింది. అత్యంత వైభవోపేతంగా వేడుకలను నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. జాతీయ భావాన్ని ప్రతిబింబించేలా అతిథులు కూర్చునే పందిళ్లను కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగులతో వేశారు.. తెలుగు రాష్ట్రాల గవర్నర్... Read more »

రెండో విడత పంచాయితీ ఎన్నికల ఫలితాలు

రెండో విడత పంచాయతీ ఎన్నికల్లోనూ కారు దూసుకెళ్లింది. టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థుల హవా కొనసాగింది.. మొదటి విడత తరహాలోనే రెండో విడత పంచాయతీ ఎన్నికల్లోనూ గులాబీ కండువ పల్లెల్లో రెపరెపలాడింది. టీఆర్ఎస్ బలపరిచిన 2610 మంది సర్పంచ్ అభ్యర్ధులు విజయం... Read more »

రెండో విడత పంచాయతీ ఎన్నికల్లోనూ కారు జోరు..

రెండో విడత పంచాయతీ ఎన్నికల్లోనూ కారు జోరు కొనసాగుతోంది. ఉమ్మడి నిజామాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌లో మొదటి విడతలో తరహాలోనే కారు దూసుకుపోతోంది. 3 వేల 342 గ్రామ పంచాయతీలకు జరిగిన ఎన్నికల్లో ఇప్పటి వరకు టీఆర్ఎస్ బలపరిచిన 14 వందలకుపైగా... Read more »

రూ.లక్ష లంచం ఇవ్వటం కోసం వృద్ధ దంపతులు చేసింది చూస్తే..

లంచం.. లంచం.. లంచం ఇస్తేనే ఈ రోజుల్లో పనికాదు. ఇలానే ఓ అధికారి లంచం ఇస్తేనే పని అవుతుందని ఓ వృద్ధ దంపతులకు తేల్చి చెప్పేశాడు. దీంతో ఆ వృద్ధదంపతులు రోడ్లపై లంచం కోసం భిక్షాటనకు దిగారు. ఇంటింటికి తిరుగుతూ... Read more »

ఎమ్మెల్యేగా కేసీఆర్ ఎన్నికను సవాల్‌ చేస్తూ హైకోర్టులో పిటిషన్‌

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో తప్పులు, అక్రమాలు జరిగాయంటూ హైకోర్టు ముందుకు 18 పిటిషన్లు వచ్చాయి. అందుకే.. కేసీఆర్‌ ఎన్నికను సవాల్‌ చేస్తూ గజ్వేల్‌ ఓటరు శ్రీనివాస్‌ కోర్టు తలుపు తట్టాడు. ఎన్నికల అఫిడవిట్‌లో తప్పుడు సమాచారం ఇచ్చారని ఆయన అంటున్నారు.... Read more »