ముందంజలో సాధ్వి..సుశీల్‌కుమార్‌ షిండే వెనుకంజ

కేంద్ర మాజీ మంత్రి, షోలాపూర్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి సుశీల్‌కుమార్‌ షిండే వెనుకంజలో ఉండగా, బారామతి ఎన్సీపీ అభ్యర్థి సుప్రియ సూలే ముందంజలో ఉన్నారు.పశ్చిమ్‌బెంగాల్‌లో తృణమూల్‌ కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ తగిలింది. గతంలో కేవలం రెండు సీట్లు దక్కించుకున్న భాజపా ఇప్పుడు ఏకంగా... Read more »

ఈనెల 30న ముఖ్యమంత్రిగా వైయస్ జగన్ ప్రమాణస్వీకారం

ఎన్నికల ఫలితాల్లో వైసీపీ విజయం దిశగా దూసుకెళుతుండడంతో వైసీపీ శ్రేణులు ఆనందంలో మునిగిపోయాయి. ఎల్లుండి వైసీపీ శాసన సభా పక్ష సమావేశం జరగనుంది. ఆ సమావేశంలో జగన్ ను శాసనసభాపక్ష నేతగా ఎన్నుకోనున్నారు గెలిచిన ఎమ్మెల్యేలు. అలాగే ఈనెల 30న... Read more »

ఆధిక్యంలో కొనసాగుతున్న పవన్ కళ్యాణ్

విశాఖ జిల్లా గాజువాకలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పుంజుకున్నాడు. అతడు పోటీచేసిన గాజువాక, భీమవరం రెండు నియోజకవర్గాల్లో ఇంతవరకు వెనుకంజలోఉన్నప్పటికీ తాజా ట్రేండింగ్స్ ప్రకారం గాజవాక నుంచి ఆధిక్యంలో కోనసాగుతున్నారు. ఇప్పటివరకు నమోదైన ఫలితాల ప్రకారం జనసేన ఏపిలొ... Read more »

సికింద్రాబాద్‌లో బీజేపీ అభ్యర్థి కిషన్ రెడ్డికి ఆధిక్యం

తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో అభ్యర్థుల మధ్య టఫ్‌ఫైట్ కొనసాగుతోంది. పది లోక్‌సభ నియోజక వర్గాల్లో టీఆర్ఎస్ ఆధిక్యంలో కొనసాగుతుండగా బీజేపీ మూడు లోక్ సభ నియోజకవర్గాల్లో ఆధిక్యంలో ఉంది. మల్కాజ్ గిరిలో టీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థుల మధ్య టఫ్ ఫైట్... Read more »

నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఫలితాల్లో ప్రాంతీయ పార్టీలదే హవా

దేశవ్యాప్తంగా నాలుగురాష్ట్రాల్లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలదే హవా కొనసాగుతోంది. అరుణాచల్ ప్రదేశ్ లో బీజేపీ లీడింగ్ లో ఉండగా.. ఒడిశా, సిక్కిం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలే పైచేయి సాధించాయి. సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే హవా... Read more »

ఆధిక్యంలో వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి

కడప జిల్లా పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గంలో వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. వినుకొండలో వైసీపీ అభ్యర్థి బొల్లా బ్రహ్మనాయుడు 6వేల ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. నెల్లూరు జిల్లా వెంకటగిరిలో వైసీపీ అభ్యర్థి 8వేల ఓట్ల మెజారిటీలో... Read more »

రెండు స్థానాల్లోను పవన్ కళ్యాణ్ వెనుకంజ

జనసేన అభ్యర్థి పవన్ కళ్యాణ్ గాజువాక, భీమవరం శాసనసభ నియోజకవర్గాల్లో వెనుకంజలో కొనసాగుతున్నారు. ప్రస్తుతం వైసీపీ 138 స్థానాల్లో ముందంజలో కొనసాగుతోంది. చాలా జిల్లాల్లో వైసీపీ తన హవాని కొనసాగుతోంది. కుప్పంలో టిడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, పులివెందులలో జగన్... Read more »

లీడింగ్‌లో ఎన్డీఏ ..దూసుకెళ్తున్న స్టాక్ మార్కెట్లు

లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో ఉండటంతో స్టాక్ మార్కెట్లు దూసుకెళ్తున్నాయి. ఇప్పటివరకు ఉన్న ట్రెండ్స్‌లో ఎన్‌డీఏ డబుల్ సెంచరీ దాటెయ్యడం, అందులో బీజేపీనే 200 పైగా సీట్ల ఆధిక్యంలో ఉండటంతో స్టాక్ మార్కెట్లు భారీగా లభాపడ్డాయి. ఓపెనింగ్‌లోనే సెన్సెక్స్ 539.05 పైగా... Read more »

20వేల ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డి

మల్కాజ్ గిరి పార్లమెంటు నియోజవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డి 20వేల ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అలాగే నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో ధర్మపురి అరవింద్ 16 వేల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. అమెధీలో రాహుల్ గాంధీ వెనుకంజలో ఉన్నారు. మంగళగిరిలో... Read more »

గౌతంగంభీర్‌ ముందంజ..మేనకాగాంధీ వెనుకంజ

మేనకాగాంధీ వెనుకంజ: కేంద్ర మంత్రి మేనకాగాంధీ సుల్తాన్‌పూర్‌ నియోజకవర్గంలో వెనుకంజలో ఉన్నారు. గౌతంగంభీర్‌ ముందంజ: మాజీ క్రికెటర్‌, తూర్పు దిల్లీ భాజపా అభ్యర్థి గౌతం గంభీర్‌ ముందంజలో ఉన్నారు. గురుదాస్‌పూర్‌లో బాలీవుడ్ నటుడు సన్నీడియోల్ ముందంజలో ఉన్నారు. గాంధీనగర్‌లో బీజేపీ... Read more »