సింక్ పగిలితే ‘నూడిల్స్‌’తో రిపేర్.. సూపర్ ఐడియా గురూ.. వీడియో వైరల్

హాల్లోనే సింకులు.. ఇంట్లోనే బాత్‌రూములు.. నలుగురున్న ఇంట్లో నానా ఇబ్బందులు. పొరపాటున ఏదైనా తగిలినా, ఎవరైనా తగిలినా సింకులు పగిలి పోతుంటాయి. వాటిని రిపేర్ చేయించాలంటే ఓ పట్టాన ప్లంబర్ దొరకడు. పోనీ వచ్చినా ఇక ఇది పనిచేయదు కొత్తది... Read more »

మైండ్ గేమ్స్‌ తో గందరగోళం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు : సీఎం చంద్రబాబు

రాష్ట్రంలో టీడీపీ గెలుపును ఎవరూ ఆపలేరన్నారు ఆ పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు. 18 నుంచి 20 ఎంపీ స్థానాలు గెలుస్తున్నామని స్పష్టం చేశారు. పార్టీ నేతలతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించిన చంద్రబాబు… 110 అసెంబ్లీ స్థానాలతో మన గెలుపు... Read more »

చంద్రగిరి నియోజకవర్గంలో పొలిటికల్ హీట్ అంతకంతకూ పెరుగుతోంది..

చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోలో పొలిటికల్ హీట్ అంతకంతకూ పెరుగుతోంది. చివరిదశ పోలింగ్‌ మరికొన్ని గంటలలో జరుగుతున్నాయనగా కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని మరో రెండు కేంద్రాల్లో రీపోలింగ్‌ నిర్వహించాలని ఆదేశించింది. రామచంద్రాపురం... Read more »

వైసీపీ నేతలు రిగ్గింగ్‌కు పాల్పడిన ఆ రెండు పోలింగ్ స్టేషన్ లలో కూడా రీపోలింగ్..

చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో మొత్తం ఏడు గ్రామాల్లో రీపోలింగ్‌ జరగనుంది. వైసీపీ నేతలు రిగ్గింగ్‌కు పాల్పడిన కుప్పంబాదూరు, సి.కాలేపల్లిలో కూడా రీపోలింగ్‌ నిర్వహించనున్నారు. దీంతో వైసీపీ కోరిన 5చోట్ల, టీడీపీ కోరిన 2చోట్ల రీపోలింగ్ జరగనుంది. ఎన్నికలకు సంబంధించి... Read more »

‘స్వయంవద’ మూవీ రివ్యూ

నటీనటులు – అనికా రావు, ఆదిత్య అల్లూరి, అర్చ‌నా కౌడ్లీ, పోసాని కృష్ణ ముర‌ళి, ధ‌న్ రాజ్, సారికా రామ‌చంద్ర‌రావు, రాంజ‌గ‌న్, లోహిత్ కుమార్, ఆనంద చ‌క్ర‌పాణి, ఆర్తి మోహ్ రాజ్, హిమాంశ రాజ్, ఉమాంత క‌ల్ప‌, సోనీ హేమంత్... Read more »

మెట్రో ప్రయాణికులకు మరో శుభవార్త

మెట్రో ప్రయాణికులకు మరో శుభవార్త. రేపటి నుంచి జూబ్లిహిల్స్‌ చెక్‌పోస్టు మెట్రో స్టేషన్‌ అందుబాటులోకి రానుంది. దీంతో రెండు కారిడార్లలో నాగోల్-హైటెక్ సిటీ ఒకటి, ఎల్‌బి నగర్‌ -మియాపూర్‌ రూట్లలో మెట్రో రైళ్లు అందుబాటులోకి వచ్చాయి. దీంతో 56 కిలో... Read more »

లోకం పోకడలు ఎరుగని బాలిక.. మూర్ఖుల నిర్ణయానికి తలొగ్గి ఆత్మహత్య..

నేను చనిపోవాలా? వద్దా?… ఇదే విషయం ఎవరైనా మిమ్మల్ని అడిగితే ఏం చెప్తారు? వద్దంటారా.. చనిపొమ్మంటారా. ఎవరైనా వద్దనే అంటారు. కానీ మలేషియా రాజధాని కౌలాలంపూర్‌లో అలా అనలేదు. ఫలితంగా 16 ఏళ్ల బాలిక ఎత్తైన బిల్డింగ్‌ పైనుంచి దూకి... Read more »

ఆస్ట్రేలియా మాజీ ప్రధాని కన్నుమూత

ఆస్ట్రేలియా మాజీ ప్రధాని, మాజీ లేబర్ పార్టీ నేత బాబ్ హాక్ (89) మరణించారు. గతకొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. హాక్ 1983 నుండి 1991 వరకు ప్రధానిగా పనిచేశారు. ఆయన... Read more »

అమిత్ షా వాహనంపై కర్రలతో దాడి..

బెంగాల్‌లో అధికార తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు మరోసారి రెచ్చిపోయారు. ఏకంగా బీజేపీ చీఫ్ అమిత్ షా ర్యాలీ లోనే విధ్వంసాలకు తెగబడ్డారు. కోల్‌కతాలో అమిత్ షా చేపట్టిన రోడ్ షోపై టీఎంసీ కార్యకర్తలు దాడికి తెగబడ్డారు. కర్రలు పట్టుకొని రోడ్... Read more »

టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ కార్యకర్తల మధ్య ఘర్షణ

సూర్యాపేట జిల్లాలో టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. అనంతగిరి మండలం అమీనాబాద్‌ పోలింగ్‌ బూత్‌ వద్ద ఇరు పార్టీల కార్యకర్తలు ప్రచారం నిర్వహిస్తూ.. తాము గెలుస్తామంటే.. తామేనంటూ వాగ్వాదానికి దిగారు. వాగ్వాదం ముదిరి దాడులు చేసుకున్నారు.... Read more »