వాట్సాప్ కొత్త ట్రిక్.. ఇక నుంచి అంత వీజీ కాదు

మీ ఫోన్ ఓసారి ఇస్తారా..నా ఫోన్‌లో బ్యాలెన్స్ అయిపోయింది ఒక్క కాల్ చేసుకుని ఇస్తాను అని అడిగిన వారికి ఇచ్చేస్తే.. వారు తీరిగ్గా కాల్ మాట్లాడడంతో పాటు వాట్సాప్‌ కూడా ఓపెన్ చేస్తే.. ఫోన్ ఓపెన్ చేయాలంటే పాస్‌వర్డ్ ఉంది.... Read more »

బిగ్ ఫైట్.. నాగుపాముతో నాలుగు శునకాలు.. చివరకు.. వీడియో వైరల్

యజమాని ప్రాణాలు కాపాడడం కోసం తమ ప్రాణాలను ఫణంగా పెట్టి అలుపెరుగని పోరాటం చేశాయి. ఆ క్షణంలో ఆమెను కాపాడాలన్న ఆలోచన తప్ప తమకేమన్నా అయితే అని ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. పెంచిన ప్రేమకు రుణం తీర్చుకున్నాయి. విశ్వాసానికి... Read more »

గోళ్లు కొరుకుతున్నారా.. అయితే మీరు..

చిన్నప్పుడు వేలు నోట్లో పెట్టుకుని చీకడం.. పెద్దయ్యాక గోళ్లు కొరకడం.. అప్పుడంటే తెలియక.. ఇప్పుడు తెలిసి చేస్తుంటారు. నిజానికి గోళ్లు కొరికే అలవాటు ఒక మానసిక వ్యాధి లక్షణం. ఒత్తిడిలో ఉన్నవారే ఇలా ఎప్పుడూ గోళ్లు నోట్లో పెట్టుకుని కొరుకుతుంటారు... Read more »

ఎన్నికలు ముగిశాక కూడా పోలవరంపై ఫోకస్ పెట్టిన సీఎం చంద్రబాబు

ఎన్నికలు ముగిశాక పోలవరంపై ఫోకస్ చేశారు ఏపీ సీఎం. 45 రోజుల తర్వాత మళ్లీ ప్రాజెక్ట్ పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించారాయన. మార్చి, ఏప్రిల్ నెలల్లో ఆశించిన స్థాయిలో పనులు జరగలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రాజెక్ట్ నిర్మాణం 70... Read more »

నాయుడి కుటుంబాన్ని ఆదుకుంటాం..నేరస్తులకు టికెట్ ఇచ్చిన ఘనత ఆయనదే – సోమిరెడ్డి

నేరస్తులకు టికెట్ ఇచ్చిన ఘనత జగన్ దే – సోమిరెడ్డి ముద్దాయిలకు టికెట్లు ఇవ్వడంతోనే ఎన్నికలు హింసాత్మకంగా మారాయి- సోమిరెడ్డి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి రౌడీయిజం చేస్తున్నారు – సోమిరెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నాయకలు ప్రజల్ని రెచ్చగొట్టి అల్లర్లకు... Read more »

గోదావరిఖనిలో అరుదైన ఘటన.. చూస్తుండగానే…

మంగళవారం మిట్టమధ్యాహ్నం బానులు నిప్పులు చెరిగాడు. అదే సమయంలో వాయువు తన ప్రతాపం చూపించాడు. ఈ అరుదైన ఘటన పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో చోటుచేసుకుంది. సింగరేణి గ్రౌండ్ లో ఒక్కసారిగా సుడిగాలి ఉవ్వెత్తున ఎగిసిపడింది. అందరూ చూస్తుండగానే మైదానాన్ని చుట్టేసింది.... Read more »

50 యూట్యూబ్ ఛానళ్లపై నటి పూనమ్ కౌర్ ఫిర్యాదు.. పొలిటికల్ పార్టీతో..

సోషల్ మీడియాలో తనపై దుష్ప్రచారం చేస్తున్న వారిపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది పూనమ్ కౌర్. తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడే హక్కు ఎవరికి లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. రెండేళ్లుగా తన పేరుతో కొంతమంది యూ... Read more »

ఐసీసీ వరల్డ్ కప్ : వారితోపాటు తెలుగుతేజానికి చోటు..

వన్డే ప్రపంచకప్‌ వస్తుందంటే అందరి దృష్టీ టీమ్ ఎంపికపైనే ఉంటుంది. టైటిల్ ఫేవరెట్‌ టీమిండియా గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ మెగా టోర్నీ కోసం బీసిసిఐ 15 మందితో కూడిన జట్టును ప్రకటించింది. పాత , కొత్త ప్లేయర్ల కలబోతతో... Read more »

మండలిలో మంత్రి యనమల రామకృష్ణుడు ప్రమాణ స్వీకారం

ఏపీలో మంత్రి యనమల రామకృష్ణుడు ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశారు. మండలి ఛైర్మన్‌ షరీఫ్‌ యనమల చేత ప్రమాణం చేయించారు. మండలి సభ్యుడిగా రెండో సారి అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు యనమల. ఈవీఎంల మీద తమకు... Read more »

రామా.. కనవేమిరా: రాములోరి గుడిని శుభ్రం చేస్తున్న ముస్లిం సోదరుడు.. వీడియో

దేవుడు ఒక్కడే.. అల్లా, జీసస్, రాముడు, కృష్ణుడు పేర్లు వేరు.. అందరూ చెప్పేది ఒక్కటే.. మనం పెట్టుకున్న పేర్లు మాత్రం వేరు.. మనం కట్టుకున్న గుళ్లు మాత్రం వేరు.. హిందూ ముస్లి భాయి భాయి అనుకుంటూ పండగలొస్తే కలిసి సందడి... Read more »