గొడుగుతో పాటు గాల్లోకి ఎగిరిపోయాడు (వీడియో)..

బలంగా వీచిన ఈదురుగాలులకు వస్తువులు ఎగిరిపోవడం చూస్తుంటాం.. కానీ విచిత్రంగా గాలుల దాటికి ఓ వ్యక్తి గొడుగుతో పాటు గాల్లోకి ఎగిరిపోయాడు.. వివరాల్లోకి వెళితే.. టర్కీలోని ఒస్మానియా ప్రావిన్స్‌ కు చెందిన కొందరు వ్యక్తులు స్థానికంగా ఉన్న ఓ హోటల్... Read more »

రోడ్డుపై పాము.. ఏకంగా 14 గుడ్లు పెట్టి..

కోడి గుడ్డు పెట్టడం చాలా మంది చూసి ఉంటారు. కానీ పాము గుడ్లు పెట్టడం అరుదుగా చూస్తుంటాం. పాము చాటెడు గుడ్లు పెడుతుందన్నసామెత ఏమో కానీ ఈ ఫొటోలో కనిపిస్తున్న నాగు పాము ఏకంగా 14 గుడ్లను పెట్టేసింది. కర్ణాటకలోని... Read more »

బాబోయ్.. ఇంటి పెరట్లో ఇన్ని పాములా!! వీడియో..

ఒక్క పాముని చూస్తేనే ఒళ్లంతా చెమటలు, ఒంట్లో వణుకు ప్రారంభమవుతుంది. మరి అలాంటిది ఒక్కచోటే ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 45 పాములు, అవేవో చిన్నా చితక పాములు కూడా కాదు భయంకర విషసర్పాలైన ‘రాటిల్ స్నేక్’ లు... Read more »

పోలీస్ స్టేషన్‌ చుట్టూ తిరుగుతున్న ఆత్మలు ?

అసలు దెయ్యాలు ఉన్నాయా? ఆత్మలు ఉన్నాయా? అనే విషయంపై స్పష్టత లేకపోయినా.. అర్థరాత్రి ఆత్మలు సంచరిస్తాయని నమ్మేవారు ఉన్నారు. వాళ్ల నమ్మకాన్ని నిజం చేసేలా పోలీస్ స్టేషన్‌లో ఆత్మలు సంచరించడం మిస్టరీగా మారింది. కర్నాటకలోని కళ్లంబెళ్ల పోలీస్‌స్టేషన్‌లో సీసీ కెమెరాను... Read more »

ఆవిడ మీద అలిగి రోడ్డు మీద నిలబడినందుకు.. వీడియో వైరల్

రోజూ పార్టీలంటూ పెగ్గేసి లేటుగా ఇంటికొస్తున్న భర్తని గుమ్మంలోనే నిలదీసింది భార్య. దానికి భర్త రోడ్డెక్కాడు. చైనాలోని ఝొంజియాంగ్ ప్రావిన్స్‌లోని లిషుయ్‌లో పాన్ అనే వ్యక్తి పీకలదాకా మద్యం తాగి తూలుతూ ఇంటికి వచ్చాడు. భార్య చీవాట్లు పెట్టేసరికి ఇంట్లోకి... Read more »

డీప్‌ స్లీప్‌లో బామ్మ.. పక్కనే పైథాన్.. వీడియో వైరల్

థాయ్‌లాండ్‌కి చెందిన 75 ఏళ్ల బామ్మగారు సుదోసోపా మాంచి నిద్రలో ఉన్నారు. ఇంతలో ఎక్కడినుంచి వచ్చిందో ఎలా వచ్చిందో ఓ కొండ చిలువ బామ్మ పడుకున్న మంచం దగ్గరికి వచ్చింది. ఏదో జన్మలో నీకు నాకు అనుబంధం ఉంది. నువ్వొక్కదానివే... Read more »

నెట్టింట్లో నయా ఛాలెంజ్.. మరణించిన వారు మళ్లీ..

చనిపోయినవారికి ప్రాణం పోస్తున్న నెటిజన్లు. డాక్టర్లే చేయలేని పని వీరెలా చేస్తారనుకుంటున్నారా.. అదే కదా ట్విస్ట్. అవునండీ.. మీరు నమ్మకపోయినా.. నిజంగా నిజం అంటున్నారు నెటిజన్లు. చనిపోయినవారిని బ్రతికించటం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మొన్న ‘కికీ’ ఛాలెంజ్‌..... Read more »

నిజానికి నేనే ట్రై చేద్దామనుకున్నా కానీ.. వీడియో వైరల్..

అమ్మే అయినా ఆమె మీద మాత్రం ఎందుకు ఆధారపడాలి.. నా కస్సలు ఇష్టం లేదు.. ఏదో మా ఫ్రెండ్స్ అందరూ వచ్చారని సరదాగా బురదలో ఆడుకుందాం రమ్మంటే వచ్చాను.. అమ్మకి చెబితే తిడుతుందేమో అని చెప్పకుండా వచ్చాను. నేను మరీ... Read more »

ఈ బీచ్‌లో రాళ్లు పుట్టి పెరుగుతాయి

అందమైన బీచ్..చూస్తు ఉండిపోవాలనిపించే ఆహ్లాదకరమైన వాతావరణం. చూడడానికి వింతగా కనిపించే రాళ్ళు. అవును.. అక్కడ రాళ్ళు విచిత్రంగా కనిపిస్తాయి. వీటిని చూడడానికి విదేశాల నుంచి టూరిస్ట్‌లు క్యూ కడతారంటే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. సముద్రపు అలలు ఎగిసిపడుతుంటే.. వాటిని చూస్తూ ఇసుక... Read more »

బుజ్జి ఎలుకకి ఎంత కష్టం వచ్చిందో..కాపాడిందెవరు..

మనిషికి మనిషే సాయం చేయని ఈ రోజుల్లో మాన్ హోల్లో చిక్కుకున్న ఓ ఎలుకను చాకచక్యంతో కాపాడారు. దీనికి షంబంధించిన చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. జర్మనీలోని కాలువపై ఉన్న మాన్ హోల్‌ పైకప్పు మధ్యలో ఓ ఎలుక... Read more »