బ్రహ్మంగారిలా సజీవ సమాధి.. కలెక్టర్‌కి అప్లికేషన్

పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామిలా సజీవ సమాధి అవుతానంటున్నారు ఓ పెద్దాయన. అందుకు అనుమతి ఇవ్వాలంటూ గుంటూరు జిల్లా కలెక్టర్‌కు విన్నపం పెట్టుకున్నారు. మాచర్ల మండలం గన్నవరం గ్రామానికి చెందిన తాతిరెడ్డి లచ్చిరెడ్డికి 80 ఏళ్లు ఉంటాయి. ఈనెల 25న జీవసమాధి... Read more »

యువతిని వేధించారని యువకులకు అర గుండు.. రూ.30వేల ఫైన్‌

స్వాతంత్ర్యం సిద్ధించి, 70 ఏళ్లు దాటినా చాలా ప్రాంతాల్లో ఆటవిక రాజ్యమే నడుస్తోంది. పోలీసులు, చట్టాలు, కోర్టులను లెక్క చేయకుండా కొందరు గ్రామ పెద్దలు తమకు నచ్చిన తీర్పు ఇస్తున్నారు. తమ సామాజికవర్గానికి చెందిన యువతిని వేధించారంటూ ఖమ్మం జిల్లాలో... Read more »

10 రూపాయలకే చీర.. వీడియో వైరల్

హన్మకొండలో ఆడాళ్లంతా ఓ షాపింగ్ మాల్ ముందు క్యూ కట్టారు.. అదేదో వింత చూద్దామని కాదు.. చీర కొనడానికి. ఆషాడం సందర్బంగా హన్మకొండలోని ఓ షాపు బంపర్ ఆఫర్ ప్రకటించింది.. కేవలం 10 రూపాయలకే చీర అందించింది. ఏదైనా వస్తువు... Read more »

ఆకట్టుకునే ఫీచర్స్‌తో మార్కెట్లోకి మరో కొత్త ఫోన్..

వచ్చే నెల ఆగష్టు 8వ తేదీన ఎంఐ ఎ2ని భారత మార్కెట్లోకి తీసుకువస్తోంది షియోమి. ఆకట్లుకునే ఫీచర్లు 4జీబీ తో పాటు 6జీబీ వేరియంట్లలో ఎంఐ ఎ2 ఫోన్‌ని విడుదల చేశారు. ధర విషయానికి వస్తే 3జీబీ ర్యామ్, 32జీబీ... Read more »

ఫ్లిప్‌కార్ట్ భారీ ఆఫర్.. రెడ్‌మీ నోట్ 5 ప్రొ స్మార్ట్‌ఫోన్‌ కేవలం రూ.649 కే..

ఈ కామర్స్ దిగ్గజాలైన ఫ్లిప్‌కార్ట్-అమెజాన్‌లు వినియోగదారులను తమవైపు తిప్పుకునేందుకు భారీ ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే అమెజాన్ బిగ్ డీల్ తో దుమ్మురేపగా.. మరో దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ఇదే తరహా ఆఫర్ ను ఈ నెల 19 వరకు కొనసాగించనుంది.మొబైల్స్‌ఫై భారీ... Read more »

కాబోయే ప్రధానిని నేనే: జాన్వీ కపూర్

నిన్న గాక మొన్న తెరపైకి వచ్చింది. నటించిన సినిమా ఇంకా రిలీజ్ కానేలేదు. అప్పుడే రాజకీయాల గురించి మాట్లాడుతుంది. ఏకంగా ప్రధాని పోస్టుకే టెండర్ పెట్టింది అనుకుంటున్నారు కదూ జాన్వీ కపూర్ గురించి. అందాల తార శ్రీదేవి కూతురిగా ఇండస్ట్రీలో... Read more »

అమెజాన్‌లో ఆఫర్లే ఆఫర్లు.. 36 గంటలు మాత్రమే..

ఈరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రారంభమైన అమెజాన్ ప్రైమ్ డే సేల్ 36 గంటల పాటు కొనసాగుతుంది. ఎలక్ట్రానిక్ డివైజెస్‌పై భారీ తగ్గింపుని వినియోగదారుల కోసం అందుబాటులోకి తీసుకువచ్చింది. శామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 8  ఎక్సేంజ్ ఆఫర్ ద్వారా... Read more »

మనుషుల మధ్యే సంచరిస్తున్న మానవ మృగాలు.. 11 ఏళ్ల బాలికపై 17 మంది..

నిర్భయ చట్టాలు ఎన్ని వచ్చినా మమ్మల్ని ఏమీ చేయలేవు అంటూ కామాంధులు రెచ్చిపోతున్నారు. మంచి, మానవత్వం, పాపం, పుణ్యం ఏమీ లేదు. ఆడపిల్ల కనిపిస్తే ఆంబోతుల్లా మీదపడుతున్నారు. తమ కోర్కెల్ని తీర్చుకోవడానికి పావులా వాడుకుంటున్నారు. వారిక్కూడా తల్లి, చెల్లీ ఉన్నారన్న... Read more »

మా ఇంటికంటే మీ ఇల్లే బావుంది: ఇళ్లలోకి చేరుతున్న పాములు

మామూలుగానే పాములు తమ నివాసాలు విడిచి ఇళ్లలోకి వస్తున్నాయి. ఇక వర్షాకాలమైతే చెప్పనక్కరలేదు. వేడిగా ఉండే ప్రాంతం కోసం వెతుకుతున్నాయి. కర్ణాటక సివిల్ డిఫెన్స్ క్విక్ రెస్పాన్స్ టీం సభ్యుడు నాగేంద్రన్ ఇళ్లలోని వారు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. నగరాల్లో... Read more »

హైదరాబాద్‌లో లిక్కర్ చాక్లెట్లు.. నగర విద్యార్థులే టార్గెట్

డబ్బు సంపాదించాలి. అక్రమంగా, అన్యాయంగా.. ఎవరి జీవితాలతో మనకి పనిలేదు. అందునా భావి భారత పౌరులే వారి టార్గెట్. అభం శుభం తెలియని చిన్నారులను ఇలాంటి అన్యాయాలకు బలి చేస్తున్నారు.  చిన్నారులకు ఇష్టమైన చాక్లెట్లనే ఎరగా వేసి దందా సాగిస్తున్నారు.... Read more »