శశిథరూర్‌ని ఆకర్షించిన కెమిస్ట్రీ టీచర్ పెళ్లి పత్రిక

పెళ్లంటే.. తప్పెట్లు, తాళాలు, తలంబ్రాలు.. అంతకంటే ముందు ఓ మంచి వెడ్డింగ్ కార్డ్. ప్రియమైన అతిధులకు ప్రేమ పూర్వక ఆహ్వానం అంటూ దాన్ని అందంగా ముస్తాబు చేస్తున్నారు. దాని కోసం వందలు, వేలు, లక్షలు కూడా ఖర్చు పెట్టేస్తున్నారు సెలబ్రిటీలు.... Read more »

ఒంటి కాలితో విన్యాసం.. వీడియో వైరల్

ప్రయత్నిస్తే సాధించలేనిది ఏముంది. సంకల్పం గట్టిదైతే ప్రయత్నం విజయవంతమవుతుంది. నీకది సాధ్యం కాదు అని అన్నవారే.. ఎలా చేయగలిగావంటూ నిన్ను ప్రశ్నించే స్థాయికి ఎదుగుతావు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా సక్సెస్ రుచి చూసిన వారినుంచి వచ్చే మాటలు ఇలాగే ఉంటాయ.... Read more »

ఫుడ్ డెలివరీ బాయ్‌ ఘనకార్యం.. కంపెనీ కీలక నిర్ణయం..

ప్రముఖ ఆన్‌లైన్ ఫుడ్‌ డెలివరీ కంపెనీకి చెందిన డెలివరీ బాయ్‌ చేసిన ఘనకార్యం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మధురైకు చెందిన డెలివరీ బాయ్‌ తాను ఎంగిలి చేసిన ఫుడ్డునే తీసుకెళ్లి కస్టమర్‌కు డెలివరీ చేయడానికి సిద్ధమయ్యాడు. ఈ ఘటన... Read more »

ఓ డెలివరీ బాయ్ తాను చేసిన పనికి అడ్డంగా.. వీడియో వైరల్

కడుపులో ఆకలి. ఎలుకలు కాదు రైళ్లు పరిగెడుతున్నా డ్యూటీలో భాగంగా ఆర్డర్ ఇచ్చిన ఐటెంస్‌ని టైమ్‌కి డెలివరీ చెయ్యాలి. నోరూరించే ఫుడ్డు వెనుకే ఉన్నా తీసుకెళ్లి కస్టమర్ చేతిలో పెట్టేయాలి. ఆకలి బాధతో పాటు, ఆర్థిక బాధల్ని కూడా కడుపులోనే... Read more »

పదేళ్ల కూతురికి నాన్న ఇచ్చిన పనిష్మెంట్.. వీడియో వైరల్

కూతురు చేసిన పనికి ఆమెను తండ్రి కఠినంగా శిక్షించాలనుకున్నాడు. అమెరికాలోని ఓహియోకు చెందిన ఓ నాన్న తన పదేళ్ల కూతురికి ఓ వింత పనిష్మెంట్ ఇచ్చాడు. ఆఫీస్‌ నుంచి ఇంటికి బయలు దేరిన అతడి మొబైల్‌కి ఓ కాల్ వచ్చింది.... Read more »

బాబోయ్.. ఎంత పే..ద్ద మనిషి.. అంత భారీగా ఎలా!!

మనిషి తన మేథస్సుని ఉపయోగించి ఎన్ని అద్భుతాలనైనా చేయగలడు. సృష్టించిన దేవుడు కూడా ఔరా.. ఏమీ ఈ మానవుని తెలివితేటలు.. నన్ను కూడా సంకటములో పడవేయనున్నాడు అని ఒకింత ఆశ్చర్యంతో నోరు వెళ్లబెట్టేలా చేస్తున్నాడు. తన తెలివితేటలతో కంప్యూటర్‌ని కనుగొన్నమనిషి... Read more »

సిగరెట్ తాగొద్దన్నందుకు తల్లిని దారుణంగా..

కనీపెంచిన తల్లి అని చూడకుండా చీపురుతో చితక బాదాడో కొడుకు. చీపురుతో కొడుతూ బెదిరించాడు. ఈ ఘటన బెంగళూరులో చోటు చేసుకుంది. సిగరెట్ తాగుతూ ఆరోగ్యం పాడుచేసుకుంటున్నాడని కొడుకుని మందలించింది తల్లి. అంతే…. రెచ్చిపోయిన కొడుకు నా ఇష్టం నువ్వెవరు... Read more »

అతడి చేతిలో పాము.. వీడియో వైరల్

నడవడానికి, పరిగెట్టడానికి జంతువులు, మనుషులు కూడా కాళ్లకు పనిచెబుతారు. మరి పాములు జర జరా పాకేస్తూ కళ్లు మూసి తెరిచేలోగా మాయమైపోతుంటాయి. వెంబడించిన వారిని బుస కొట్టి భయపెడుతూ తమని తాము కాపాడుకుంటాయి. పాము చర్మంలోని కండరాలే అవి కదలడానికి... Read more »

మీకు నచ్చితే.. మీ అమూల్యమైన ఓటు నాకే..

‘అందంగా లేనా.. అస్సలేం బాలేనా’.. ఇదిగో చూడు.. నావైపే చూడు.. అంటూ అమాయకంగా చూస్తున్నట్లు ఉంది కదా.. ఈ గొరిల్లా. మరి ముచ్చటైన మౌంటేన్ గొరిల్లా మీకు నచ్చినట్లయితే మీ అమూల్యమైన ఓటును తనకు వేయండి. అదేంటి గొరిల్లాకు ఓటేయ్యడమేంటి... Read more »

వజ్రాల విమానం.. ఒక్కసారి ఎక్కాలన్నా..

మామూలు విమానం ఎక్కడమే కష్టం. ఆఫర్లు ఏమైనా ఉన్నాయా లేదంటే నెలా, రెండు నెలలు ముందు చేయించుకుంటే కొంచెం తక్కువకి వస్తుందేమో అని ఆలోచిస్తుంటారు. బడా వ్యాపార వేత్తలు, ప్రముఖ కంపెనీల అధినేతలు అయితే అర్జంట్ మీటింగ్ అని ఉదయం... Read more »