ఈ మ్యాజిక్ షో చూస్తే..

2018 వరల్డ్‌ ఛాంపియన్‌ షిప్‌ ఆఫ్‌ మ్యాజిక్‌ ఫైనల్‌ పోటీలు అత్యంత ఆసక్తికరంగా సాగాయి. ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మెజీషియన్లు అద్భుత ప్రదర్శనలు ఇచ్చారు. అయితే ఇందులో అసమాన రీతిలో కనికట్టు విద్య ప్రదర్శించిన ఎరిక్ షీన్‌ విజేతగా నిలిచాడు. ఫైనల్లో... Read more »

క్యాప్షన్ పెడితే కారు మీదే.. ఆనంద్ మహీంద్రా బంపరాఫర్

మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. ఏదైనా తనకు నచ్చిన ఫొటో కానీ ఇన్సిడెంట్ కానీ లేదా స్ఫూర్తినిచ్చే వ్యక్తులు, పలు అంశాలకు సంబంధించిన విషయాలను నెటిజన్స్‌తో పంచుకుంటారు. ఇంతకూ ఆయనకు నచ్చిన అంశం..... Read more »

షాకింగ్.. స్పీడుగా దూసుకొస్తున్న ట్రైన్ ముందు సైకిలిస్టు.. క్షణాల్లో..

భూమ్మీద నూకలు ఉంటే చాలు మృత్యువు చివరి అంచుల దాకా వెళ్లినా బతికి బయటపడొచ్చు అంటారు. నెదర్లాండ్స్‌లో జరిగిన ఓ ఘటన ఇందుకు చక్కటి ఉదాహరణ. అర సెకన్ తేడాతో రైలు ప్రమాదం నుండి తప్పించుకున్న సైకిలిస్టు వీడియో ప్రస్తుతం సంచలనంగా మారింది. నెదర్లాండ్స్... Read more »

రక్షించమంటూ రోడ్డు మీదికి వస్తే.. అందరూ కలిసి..

ఆ అమ్మాయి తనకు జరిగిన అన్యాయానికి బాధపడుతూ రోడ్డు మీదికి వచ్చింది. తనపై అత్యాచారం జరిగిందని కాపాడమంటూ చుట్టూ ఉన్న వారిని కోరింది. ఏ ఒక్కరు కూడా ఎవరు చేసింది అని అడిగిన వారు లేరు. పైగా ఆమెనే ఇట్లాంటి డ్రెస్‌లు వేసుకుని రోడ్డు... Read more »

పిజాలో కెచప్ తక్కువైందని.. రూంలోకి వెళ్లి..

చిన్న చిన్న విషయాలకే కోపం వస్తుంటుంది కొందరికి. ఆ సమయంలో ఏం చేస్తున్నారో తెలియనంతగా విచక్షణను కోల్పో్యి ప్రవర్తిస్తుంటారు. యూఎస్ కాలిఫోర్నియాకు చెందిన 24 ఏళ్ల మైరా బెరెనైస్ గల్లో మెక్‌డొనాల్డ్స్‌కి వెళ్లి పిజా ఆర్డరిచ్చింది. పిజాలో టమోటా కేచప్ తక్కువైందని అమ్మాయి కోపం... Read more »

ఆమెకు ఆనాటి నుంచే..

ఆమెకు అందంగా అలంకరించుకోవడం అంటే చాలా ఇష్టం. చెదరని చిరునవ్వే చెలికి ఆభరణం అని తెలిసినా ఆమెకు నగలంటే మోజు. నేటి మహిళకైనా నాటి మహిళకైనా. పురాతత్వ శాస్త్రవేత్తలు ఇదే విషయాన్ని మరోసారి రుజువు చేశారు. బ్రిటన్‌లో ఈ మధ్య వారు జరిపిన తవ్వకాల్లో... Read more »

11 ఏళ్ల పాప.. సారీ చెబుతూ..

రోజూ రోడ్లపై కొన్ని వందల వాహనాలు ఉరుకులు పరుగులు పెడుతుంటాయి. కారు, బస్సు మధ్యలో కొంచెం ఖాళీ ఉన్నా టూ వీలర్ వెళ్లి దూరి పోతుంది. ఉదయం ఆఫీస్‌కి టైమవుతుందని తొందర కొందరికైతే, సాయింత్రం త్వరగా ఇంటికి చేరుకోవాలనే ఆరాటం. ఇక ట్రాఫిక్‌లో చిక్కుకున్న... Read more »

ఆత్మలతో మహిళ రొమాన్స్.. ఎందుకో తెలిస్తే..

హవ్వా.. ఇదెక్కడి చోద్యం.. ఆత్మలతో రొమాన్స్ ఏంటీ అనుకుంటున్నారా! మీకు చదవటానికి ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజ్జంగా నిజం.. కాకపోతే ఇది జరిగింది మన దేశంలో కాదులెండి.. ఇంగ్లాడ్‌లో జరిగింది. ప్రస్తుతం ఈ అంశమే సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. Also Read... Read more »
facebook-shareholders-back-proposal-remove-zuckerberg-chairman

ఫేస్‌బుక్ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ రాజీనామా?

ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌కు సంబంధించిన ఓ వార్త ప్రకంపనలు రేపుతోంది. ఫేస్‌బుక్ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ రాజీనామా చేయాలంటూ పెద్ద ఎత్తున ఒత్తిళ్లు వస్తున్నట్లు సమాచారం. సీఈఓ పదవి నుంచి జుకర్ బర్గ్ తప్పుకోవాలని సంస్థ పెట్టుబడిదారులు కోరుతున్నారని తెలుస్తోంది. రిపబ్లికన్‌... Read more »
telangana cash for votes huge money goods

పింక్ డైమండ్ @ రూ.360 కోట్లు

అత్యంత అరుదైన, ఎంతో అందమైన గులాబీ రంగు వజ్రం పింక్‌ లెగసీ రికార్డు సృష్టించింది. వేలంలో ఏకంగా 50మిలియన్‌ డాలర్లు పలికి అరుదైన ఘనత సొంతం చేసుకుంది. స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో జరిగిన వేలంలో పింక్‌ డైమండ్ సుమారు 360కోట్లు పలికింది. అమెరికాకు చెందిన హ్యారీ... Read more »