ఔరా అనిపిస్తున్న తైవాన్‌ తాత.. ఒకేసారి 15 మొబైల్స్‌లో

రామ,కృష్ణ అని కూర్చొని భజన చేసుకునే టైంలో ఓ తైవాన్‌ తాత అద్భుతం సృష్టించాడు. ప్రపంచాన్ని ఔరా అనిపించేలా చేశాడు. సైకిల్‌కు 15 మెుబైల్స్‌ను పెట్టి వివాదస్పద పోకేమెన్‌ గో గేమ్‌ ఆడుతూ చూపరులను ఆశ్చర్యపరుస్తున్నాడు.స్మార్ట్ ఫోన్ ఆధారితమైన ఈ గేమ్‌లో యానిమేటెడ్ పాత్రలను... Read more »

ఒకే ఫ్రేమ్‌లో 26 ఏళ్ల బంధం.. కొడుక్కి ప్రేమతో..

కొన్ని జ్ఞాపకాలు ఎంతో మధురంగా ఉంటాయి. మిఠాయిలు తిన్నంత సంతోషాన్నిస్తాయి. పెద్దయ్యాక చిన్నప్పుడు తిరిగిన వీధి, చదువుకున్న బడి, చిన్ననాటి మిత్రుడు అన్నీ అపురూపం. అవన్నీ జ్ఞాపకాల మనోఫలంలో కనీ కనిపించకుండా కదలాడుతుంటాయి. ఆ అపురూప దృశ్యాలన్నీ ఫోటోల్లో బంధించలేకపోయినా ఇక్కడ ఓ నాన్న... Read more »

బంగారపు ఐస్‌క్రీమ్ తిన్న బాలీవుడ్ బ్యూటీ

బంగారపు ఐస్‌క్రీమ్ తిన్న బాలీవుడ్ బ్యూటీ.. బాలీవుడ్‌ బ్యూటీ ఏంటీ.. బంగారపు ఐస్‌క్రీమ్ తినడం ఏంటీ.. అని ఆశ్చర్యపోతున్నారా.. చదవడానికి వింతగా విన్నా ఇది నిజ్జంగా నిజం. యోగా బ్యూటీ శిల్పాశెట్టి ఈ గోల్డెన్ ఐస్‌క్రీమ్‌ను పరిచయం చేశారు. విహారయాత్ర కోసం హాంకాంగ్‌కు వెళ్లిన... Read more »

ఆ గ్రామంలో సూర్యుడు 24 గంటలూ వెలుగుతూనే ఉంటాడు

పొద్దున ఉదయించిన సూర్యుడు రాత్రి అస్తమిస్తాడు. ఇది మనం రోజూ చూస్తునే ఉంటాం. సహజ సిద్ధంగా జరిగే ఈ పక్రియ కాస్త విరుద్ధంగా జరిగితే ఎలా ఉంటుంది. సూర్యుడు ఓ నాలుగు నెలలపాటు అస్సలు అస్తమించకపోతే..! మరో నాలుగు నెలలపాటు ఆకాశంలో అస్సలు సూర్యుడే... Read more »

ఎయిర్‌హోస్టెస్ ఏడుస్తున్న బిడ్డని తీసుకుని..

ఆమె కూడా ఓ బిడ్డకు తల్లి. బిడ్డ ఆకలి బాధ తల్లికి మాత్రమే తెలుస్తుంది. చిన్నారి ఏడిస్తే తల్లి హృదయం తల్లడిల్లి పోతుంది. ఊరుకోపెట్టడానికి అమ్మ బిడ్డ నోటికి స్థన్యాన్ని అందిస్తుంది. అమ్మ ఆత్మీయ స్పర్శ, అందించే పాలు బిడ్డని హాయిగా నిద్రపుచ్చుతుంది. డ్యూటీలో... Read more »

ఈ పాముకు మరీ ఇంత బద్దకమా..

అడవిలో ఉండే క్రూర మృగాలు ఇతర జంతువులు కనిపిస్తే వేటాడడం చూశాం. కానీ అవే జంతువులు స్నేహంగా ఉండడం అరుదుగా చూస్తుంటాం. ఇక్కడ చూడండి. భయంకరమైన ర్యాటిల్ స్నేక్, తాబేలు వీపుపై కూర్చొని తీరికగా వెళుతోంది. Also read : కలహాల కాపురం.. ఎందుకంటే? అత్యంత... Read more »

ఆనంద్ మహీంద్రాని ఆశ్చర్యపరిచిన సాహసం..

కొందరు చేసే విన్యాసాలు.. కాదు కాదు సాహసాలు ఒళ్లు గగుర్పొడిచేలా ఉంటాయి. అంత ఎత్తునుంచి పడ్డావంటే అడ్రస్ ఉండవురా బాబూ.. అవసరమా అంటూ చీవాట్లు పెట్టే వాళ్లు ఉన్నా కానీ.. రికార్డు సృష్టించాలంటే సమ్‌థింగ్ స్పెషల్ ఉండాలంటూ సాహసవీరులు కొత్తగా ఏదో ఒకటి చేస్తుంటారు.... Read more »
bus strike

సిటీ బస్సులో ఖాకీ బాస్ చేసిన ఘనకార్యం..

టిక్కెట్టు తీసుకోకుండా బస్సులో ప్రయాణించడం నేరం. సామన్య ప్రయాణీకులు ఇలా చేస్తే జరిమానా విధిస్తారు. మరి ట్రాఫిక్ పోలీసులు టిక్కెట్లు లేకుండా బస్సుల్లో ప్రయాణిస్తే.. జరిమానా విధించేది ఎవరు.. జరిమానా సంగతి తర్వాత.. అసలు ఖాకీలను టిక్కెట్టు తీసుకోమని అడిగే కండక్టర్లు ఉన్నారా.. అన్నది... Read more »

ఆకాశాన్ని తాకిన తారాజువ్వ.. అంతలోనే..

పిల్లలకు ఇష్టమైన పండుగ అంటే దీపావళి. చిచ్చుబుడ్లు, కాకరపువ్వొత్తులు, సీమ టపాకాయలు, తారా జువ్వలు, లక్ష్మీ బాంబులు ఇలా చాలానే ఉంటాయి. వెలిగిస్తే వెలుగులు చిమ్మే దీపావళి టపాసులు, పిల్లల నుంచి పెద్దల వరకు జరుపుకునే పండుగ సంబరాలు అంబరాన్ని తాకుతాయి. టపాసుల రూపంలో... Read more »

ఆపదలో ఉన్నానని పిలిచి.. ఆనక బట్టలిప్పి లొల్లి.. వీడియో వైరల్

మామూలుగా ఉంటేనే ఒక్కోసారి విచక్షణ కోల్పోతుంటారు. ఇక మందేస్తే.. మత్తు మైండ్‌కి ఎక్కి తలతిక్క పనులు చాలా చేసేస్తుంటారు. అయితే ఇక్కడ ఈ పని చేసింది పురుష పుంగవుడు కాదు. అచ్చంగా పదహారణాల పడుచు పిల్ల. కంటెంట్ రైటర్‌గా, మోడల్‌గా పని చేస్తున్న మేఘా... Read more »