మరోసారి బయటపడిన పాక్ నిజస్వరూపం..

పాక్‌ నిజస్వరూపం మరోసారి బయటపడింది. గత కొంత కాలంగా ఉగ్రవాదులతో తమకు సంబంధాలు లేవని నంగనాచి మాటలు చెప్పిన పాక్‌…మొన్న భారత్‌లో ఉగ్రదాడుల సూత్రధారి, జైషే మహమ్మద్‌ అధినేత మసూద్‌ అజహర్‌ తమ దేశంలోనే ఉన్నట్లు అంగీకరించింది. తాజాగా అతనితో పాక్‌ ప్రభుత్వం టచ్‌లో... Read more »
Imran Khan supervised by Abhinandan's release

అభినందన్‌ అప్పగింత ప్రక్రియను ఇమ్రాన్‌ ఖానే స్వయంగా పర్యవేక్షించారా?

అభినందన్‌ అప్పగింత ప్రక్రియను పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖానే స్వయంగా పర్యవేక్షించారా? అభినందన్‌ బోర్డర్‌ దాటే వరకు ఏర్పాట్లను చూసుకున్నారా? అవుననే అంటోంది పాక్‌ మీడియా వర్గాలు. అభినందన్‌ సరిహద్దు దాటే వరకు… అక్కడికి దగ్గర ఉన్న లాహోర్‌లోనే పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌... Read more »
Osama Bin Laden's son.

అతని గురించి సమాచారం ఇస్తే..మిలియన్ డాలర్ల బహుమతి

అల్ ఖైదా ఉగ్రవాద సంస్థ మాజీ అధినేత బిన్ లాడెన్ కుమారుడి ఆచూకి అందించిన వారికి బహుమతి ఇస్తామంటూ అమెరికా ప్రకటించింది. బిన్ లాడెన్ కొడుకు హమ్జాబిన్ లాడెన్ గురించి సమాచారం అందిస్తే ఒక మిలియన్ డాలర్లను ఇస్తామంటూ వెల్లడించింది. అయితే అతడు పాకిస్థాన్,... Read more »
Indian Union Minister Sushma Swaraj reached Abu Dhabi

అబుదాబి చేరిన భారత కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్

ఇస్లామిక్ సహకార సంస్థ(ఓఐసీ) సమావేశంలో పాల్గొనేందుకు భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ అబుదాబి చేరారు. రెండు రోజులపాటు జరిగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరవనున్న సుష్మ.. ఓఐసీ భాగస్వామ్య దేశాలతో భారత్ సంబంధాలపై ప్రసంగించనున్నారు. దీనికోసం యూఏఈ విదేశాంగ మంత్రి హెచ్‌హెచ్... Read more »
jem chief masood azhar is in pakistan

జైషే మహ్మద్ చీఫ్ మసూద్‌ అజర్‌పై పాక్‌ సంచలన ప్రకటన

జేషే మహ్మద్ తీవ్రవాది మసూద్ అజార్ ప్రస్తుతం పాకిస్తాన్ లోనే ఉన్నాడని ఆ దేశ విదేశాంగ మంత్రి ఖురేషీ స్పష్టం చేశారు. అంతర్జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. అయితే మసూద్ ను అప్పగించేందుకు తమకు భారత్ సరైన ఆధారాలు సమర్పించాలన్నారు. ప్రస్తుతం... Read more »

కపట నాటకానికి తెరతీసిన పాక్..

భారత వింగ్ కమాండర్ అభినందన్‌ స్వదేశానికి తిరిగి వస్తున్నారని దేశమంతా ఆనందోత్సవాల్లో మునిగిపోయింది. ఈ క్రమంలో కుక్కతోక వంకర, పాకిస్థాన్ బుద్ధి రెండూ మారవు అన్న చందంగా పాకిస్తానీయులు మరోసారి కపట నాటకానికి తెరతీశారు. అభినందన్‌ను విడుదల చేయాలంటూ తమ దేశం కోరుకుంటోందని చెబుతూనే..... Read more »
china-non-committal-on-move-to-list-masood-azhar-as-global-terrorist

జైషే ఉగ్రవాద సంస్థ వ్యవస్థాపకుడు మసూద్‌ అజర్‌ కు ప్రపంచ దేశాల షాక్..

జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ, ఆ సంస్థ నాయకుడు మసూద్ అజర్ విషయంలో అంతర్జాతీయ సమాజం మరోసారి తీవ్రంగా స్పందించింది. అగ్ర దేశాలు మళ్లీ జైషే పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. జైషే మహమ్మద్‌ ఉగ్రవాద సంస్థ వ్యవస్థాపకుడు మసూద్‌ అజర్‌ను అంతర్జాతీయ... Read more »
trump-and-kim-meeting-in-vietnam-cut-short

అర్ధాంతరంగా ముగిసిన ట్రంప్, కిమ్ భేటీ

అద్భుతాలేవీ జరగలేదు. ఎలాంటి ఒప్పందం కుదరలేదు. వియత్నాంలోని హనోయ్‌ లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ మధ్య జరిగిన మలి విడత సమావేశం అర్ధంతరంగా ముగిసింది. గతంలో సింగపూర్‌లో జరిగిన ఇరువురి మధ్య భేటీ సత్ఫలితాలను ఇవ్వడంతో మలి... Read more »

కుండీల్లో మామిడి మొక్కలు.. ఒక్కో పండు ఖరీదు చూస్తే..

అగ్గిపెట్టేలో పట్టే అంత చీరలనూ సృష్టించగలరు. కుండీల్లో నాటిన మొక్కలనిండా కాయలనూ కాయించగలరు. మానవుని అద్భుత ప్రతిభకు ఇవన్నీ నిదర్శనాలే. టెక్నాలజీని ఉపయోగించుకుని ఎన్నైనా చేసేస్తున్నారు. మనకి తెలిసి మామిడి మొక్కల నుంచి చెట్టుగా ఎదిగి కాయలు కాయాలంటే చాలా ఏళ్లు పడుతుంది. కానీ... Read more »

లాహోర్‌లో భారత ప్రయాణీకులు.. సంఝౌతా ఎక్స్‌ప్రెస్ నిలిపివేత

భారత్-పాక్‌ల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఇరు దేశాలు పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే పాక్ సంఝౌతా ఎక్స్‌ప్రెస్ సేవలను నిలిపివేసింది. ఫిబ్రవరి 28వ తేదీ బుధవారం ఈ విషయాన్ని పాక్ ప్రభుత్వం వెల్లడించింది. దీంతో పాక్ నుంచి... Read more »