అతని గురించి సమాచారం ఇస్తే..మిలియన్ డాలర్ల బహుమతి

అల్ ఖైదా ఉగ్రవాద సంస్థ మాజీ అధినేత బిన్ లాడెన్ కుమారుడి ఆచూకి అందించిన వారికి బహుమతి ఇస్తామంటూ అమెరికా ప్రకటించింది. బిన్ లాడెన్ కొడుకు హమ్జాబిన్ లాడెన్ గురించి సమాచారం అందిస్తే ఒక మిలియన్ డాలర్లను ఇస్తామంటూ వెల్లడించింది.... Read more »

అబుదాబి చేరిన భారత కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్

ఇస్లామిక్ సహకార సంస్థ(ఓఐసీ) సమావేశంలో పాల్గొనేందుకు భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ అబుదాబి చేరారు. రెండు రోజులపాటు జరిగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరవనున్న సుష్మ.. ఓఐసీ భాగస్వామ్య దేశాలతో భారత్ సంబంధాలపై ప్రసంగించనున్నారు. దీనికోసం యూఏఈ... Read more »

జైషే మహ్మద్ చీఫ్ మసూద్‌ అజర్‌పై పాక్‌ సంచలన ప్రకటన

జేషే మహ్మద్ తీవ్రవాది మసూద్ అజార్ ప్రస్తుతం పాకిస్తాన్ లోనే ఉన్నాడని ఆ దేశ విదేశాంగ మంత్రి ఖురేషీ స్పష్టం చేశారు. అంతర్జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. అయితే మసూద్ ను అప్పగించేందుకు తమకు భారత్ సరైన... Read more »

కపట నాటకానికి తెరతీసిన పాక్..

భారత వింగ్ కమాండర్ అభినందన్‌ స్వదేశానికి తిరిగి వస్తున్నారని దేశమంతా ఆనందోత్సవాల్లో మునిగిపోయింది. ఈ క్రమంలో కుక్కతోక వంకర, పాకిస్థాన్ బుద్ధి రెండూ మారవు అన్న చందంగా పాకిస్తానీయులు మరోసారి కపట నాటకానికి తెరతీశారు. అభినందన్‌ను విడుదల చేయాలంటూ తమ... Read more »

జైషే ఉగ్రవాద సంస్థ వ్యవస్థాపకుడు మసూద్‌ అజర్‌ కు ప్రపంచ దేశాల షాక్..

జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ, ఆ సంస్థ నాయకుడు మసూద్ అజర్ విషయంలో అంతర్జాతీయ సమాజం మరోసారి తీవ్రంగా స్పందించింది. అగ్ర దేశాలు మళ్లీ జైషే పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. జైషే మహమ్మద్‌ ఉగ్రవాద సంస్థ వ్యవస్థాపకుడు... Read more »

అర్ధాంతరంగా ముగిసిన ట్రంప్, కిమ్ భేటీ

అద్భుతాలేవీ జరగలేదు. ఎలాంటి ఒప్పందం కుదరలేదు. వియత్నాంలోని హనోయ్‌ లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ మధ్య జరిగిన మలి విడత సమావేశం అర్ధంతరంగా ముగిసింది. గతంలో సింగపూర్‌లో జరిగిన ఇరువురి మధ్య భేటీ... Read more »

కుండీల్లో మామిడి మొక్కలు.. ఒక్కో పండు ఖరీదు చూస్తే..

అగ్గిపెట్టేలో పట్టే అంత చీరలనూ సృష్టించగలరు. కుండీల్లో నాటిన మొక్కలనిండా కాయలనూ కాయించగలరు. మానవుని అద్భుత ప్రతిభకు ఇవన్నీ నిదర్శనాలే. టెక్నాలజీని ఉపయోగించుకుని ఎన్నైనా చేసేస్తున్నారు. మనకి తెలిసి మామిడి మొక్కల నుంచి చెట్టుగా ఎదిగి కాయలు కాయాలంటే చాలా... Read more »

లాహోర్‌లో భారత ప్రయాణీకులు.. సంఝౌతా ఎక్స్‌ప్రెస్ నిలిపివేత

భారత్-పాక్‌ల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఇరు దేశాలు పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే పాక్ సంఝౌతా ఎక్స్‌ప్రెస్ సేవలను నిలిపివేసింది. ఫిబ్రవరి 28వ తేదీ బుధవారం ఈ విషయాన్ని పాక్ ప్రభుత్వం వెల్లడించింది.... Read more »

ఐక్యరాజ్యసమితిలోనూ పాకిస్తాన్ కు గట్టి ఎదురు దెబ్బ

ఐక్యరాజ్యసమితిలోనూ పాకిస్తాన్ కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. పాక్‌ కేంద్రంగా విధ్వంసాలకు పాల్పడుతున్న ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్‌ ను బ్లాక్‌ లిస్టులో చేర్చాలని భద్రతా మండలిలో అమెరికా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌ దేశాలు సూచించాయి. జైషే మహ్మద్‌ చీఫ్‌... Read more »

ఘోర ప్రమాదం..మంత్రి దుర్మరణం

నేపాల్‌లో తీవ్ర విషాద సంఘటన చోటు చేసుకుంది. హెలికాప్టర్‌ కుప్పలి కూలి ఆ దేశ విమానయాన శాఖమంత్రితో సహా మరో ఏడుగురు దుర‍్మరణం చెందారు. ఈ ప్రమాదం టాపెజంగ్ జిల్లాలోని పాతిభారా సమీపంలో జరిగింది. నేపాల్‌ పర్యాటక రంగం, పౌర... Read more »