వంకర చేష్టలు మానని పాకిస్థాన్.. అభినందన్‌ను అవమానించేలా..

పాకిస్థాన్‌ కుక్క బుద్ది మారలేదు. ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసి హెచ్చరించినప్పటికీ పాక్ వంకర చేష్టలు మానలేదు. తాజాగా IAF హీరో, వింగ్ కమాండర్ అభినందన్ వర్దమాన్‌ను వెకిలి చేష్టలతో అవమా నించింది. అభినందన్‌ ఇష్యూను వెటకారంగా వాడుకుంటూ ఓ యాడ్‌ను రూపొందించి వివాదం... Read more »

ఖతార్ లో ఘనంగా రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు

గల్ఫ్ దేశమైన ఖతార్ లోని అశోక హల్, ఇండియన్ కల్చరల్ సెంటర్ దోహలో శుక్రవారం తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు, రంజాన్, ఈద్_మిలాబ్ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఉత్సవాలకు తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రముఖ జానపద కళాకారిణి రేలారే... Read more »

నిద్రపోతున్న అమ్మా నాన్న.. 12 ఏళ్ల కూతురు క్యాబ్ బుక్ చేసి..

మానసిక స్థితి సరిగా లేని ఓ బాలిక 9 అంతస్థుల మేడ మీద నుంచి దూకి ప్రాణాలు తీసుకుంది. అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రానికి చెందిన బెనిటా డైమండ్ అనే 12 ఏళ్ల బాలిక అమ్మా నాన్న పడుకున్నాక అర్థరాత్రి 12 గంటల సమయంలో అమ్మ... Read more »

బీఎండబ్ల్యూ కారు ఓనర్.. కోళ్లు, బాతులు దొంగతనం చేస్తూ..

ముచ్చటపడికారైతే కొన్నాడు కానీ దాంట్లోకి పెట్రోల్ కొట్టించడానికి డబ్బుల్లేవు. కారుని వాకిట్లో పెట్టుకుని ఖాళీగా కూర్చోలేకపోతున్నాడు. కారులో కూర్చుని చోరీలు చేస్తే అడిగేవాడు ఎవడనుకున్నాడు. చైనా సిచువాన్ ప్రాంతానికి చెందిన ఓ రైతు దాదాపు రూ.2 కోట్ల విలువ చేసే బీఎండబ్ల్యూ కారు కొన్నాడు.... Read more »

మరో రికార్డు నమోదు చేయనున్న అంతర్జాతీయ యోగా డే

అంతర్జాతీయ యోగా డే ఈ సారి మరో రికార్డును నమోదు చేయనుంది… అమెరికాలోని ప్రఖ్యాత నగరం వాషింగ్టన్‌లో ఒకేసారి దాదాపు 2వేల 5వందల మంది యోగాసనాలు చేయనున్నారు… ఇందుకోసం ఇప్పటికే 2500 మందికిపైగా రిజిస్టర్‌ చేసుకున్నారు… 2014 డిసెంబర్‌లో అంతర్జాతీయ యోగా డే నిర్వహించాలన్న... Read more »

పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు అరెస్ట్

పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు, మాజీ ప్రధాని బేనజీర్‌ భుట్టో భర్త ఆసిఫ్‌ అలీ జర్దారీని సోమవారం పాక్ పోలీసులు అరెస్టు చేశారు. కొంతకాలంగా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయనపై మనీలాండరింగ్‌ కేసులు విచారణ దశలో ఉన్నాయి. ఆయన హయాంలో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారన్న అభియోగాలు... Read more »
warren-buffett-and-bill-gat

హోటల్లో సర్వర్లుగా మారిన బిలియనీర్స్

వాళ్లిద్దరూ ప్రపంచంలోనే అత్యంత ధనవంతులు. నిత్యం బిజీగా గడిపే మనుషులు. ఒక్క నిమిషానికి వారి ఆదాయం కొన్ని కోట్ల రూపాయలు ఉంటుంది. కానీ ఆ ఇద్దరూ సరదాగా సర్వర్లుగా మారిపోయారు. వాళ్లిద్దరే మైక్రోసాఫ్ట్ కంపెనీ అధినేత బిల్ గేట్స్, బర్క్‌షైర్ హాత్‌వే కంపెనీ అధినేత... Read more »

విజయ్‌ మాల్యా మస్త్‌ ఎంజాయ్‌..భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్‌లో మాల్యా

బ్యాంకుల్ని వేల కోట్లు ముంచేసి విదేశాలకు చెక్కేసిన లిక్కర్ వ్యాపారి విజయ్ మాల్యా… ఇంగ్లాండ్‌ లో ఫుల్‌ ఎంజాయ్ చేస్తున్నాడు. ఓవల్‌లో జరిగిన ఇండియా, ఆస్ట్రేలియా మ్యాచ్ చూసేందుకు వచ్చి మీడియా కంటికి చిక్కాడు. భారత్‌లో కేసులు, ఇక్కడికి రావడంపై అడిగితే, ‘నేను మ్యాచ్... Read more »

శ్రీలంకకు సాయం చేస్తాం :మోదీ

ఇటీవల ఉగ్రవాది దాడితో తీవ్రంగా వణికిపోయిన శ్రీలంకకు భారత ప్రధాని మోదీ బాసటగా నిలిచారు. ఉగ్రభూతంపై పోరాటంలో సాయం చేస్తానని హామీ ఇచ్చారు. భారతీయుల హృదయాల్లో శ్రీలంకకు ప్రత్యేక స్థానం ఉందని స్పష్టం చేశారు. ప్రధానిగా రెండో సారి బాధ్యతలు చేపట్టాక తొలి విదేశీ... Read more »

తాగిన మత్తులో బిడ్డపైనే పడుకున్న తల్లి..చివరకు ఆ బిడ్డ…

మత్తు వదిలాక ఆ తల్లికి అర్థమైంది తానెంత దుర్మార్గమైన పనికి ఒడిగట్టానో అని. ఊపిరి ఆడక బిడ్డ ప్రాణాలు కోల్పోయాడని తెలిసి తల్లి మనసు తల్లడిల్లింది. గుండెలవిసేలా రోదించింది. యూకేలోని మిడ్‌వేల్స్‌కు చెందిన మరీనా టిల్బే తన సోదరితో కలిసి నైట్ క్లబ్‌కి వెళ్లింది.... Read more »