పాకిస్థాన్‌ పీఎం ఇమ్రాన్‌ ఖాన్‌ సంచలన వ్యాఖ్యలు

సార్వత్రిక ఎన్నికలకు దేశం సిద్ధమైన వేళ, పాకిస్థాన్‌ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్-పాకిస్థాన్ మధ్య శాంతి చర్చలు మెరుగుపడాలంటే మరోసారి బీజేపీ అధికారంలోకి రావాలని ఇమ్రాన్ ఖాన్ పేర్కొన్నారు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే... Read more »

ఓ నర్స్ ఎంత పని చేసింది.. 5 వేల మంది బిడ్డలను మార్చేసి..

చేసిన తప్పులు చెప్పుకుంటే పోతాయంటారు. తాను చేసిన తప్పేంటో మరణానికి చేరువ అవుతున్న సమయంలో తెలిసి వచ్చింది. మళ్లీ జన్మంటూ ఉంటే పాపానికి నివృత్తి చేసుకుంటానంటోంది జంబారియాకు చెందిన ఎలిజమిత్ బలియా మోయేవా. గత కొంత కాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న... Read more »

ఆ బీచ్‌లో ఫోటోలు దిగారంటే అంతే సంగతులు..

సముద్రపు అలల అందాలను వీక్షించడంతో పాటు, అందమైన అమ్మాయిల వంపు సొంపు వయ్యారాలు బీచ్ పర్యాటకులను ఆకర్షిస్తుంటాయి. నలుగురు కలిస్తే నాలుగు కబుర్లతో పాటు సెల్ఫీలు, ఫొటోలంటూ హడావిడి చేస్తారు. మరి బీచ్‌కి వెళ్తే చేతులు ఊరుకుంటాయా. సముద్రంలో కొట్టే... Read more »

విదేశాల నుంచి ఇండియాకు నగదు.. రికార్డు సృష్టించిన భారత్..

విదేశాల నుంచి భారత్‌కు నగదు పంపే వారి సంఖ్య ఏటేటా పెరుగుతోంది. 2018లో వివిధ దేశాల నుంచి 79 బిలియన్‌ డాలర్లు భారత్‌కు చేరినట్లు ప్రపంచబ్యాంకు నివేదిక తెలిపింది. దీంతో డాలర్ల రూపంలో అత్యధికంగా జమ అయిన దేశంగా మొదటి... Read more »

వారి ప్రకటనతో బయటపడ్డ పాకిస్తాన్ కుట్రలు

పాకిస్తాన్ తప్పుడు కథలు వల్లించడంలో ముందుంటుంది. నిజాలను అబద్దాలుగా.. అబద్దాలను నిజాలుగా ప్రపంచం ముందు చెప్పడంలో నెంబర్ వన్. ఇటీవల భారత్ దాడుల విషయంలో కూడా పాకిస్థాన్ ఇదే తరహా కుట్రలకు తెరతీసింది. ఫారిన్‌ పాలసీ పత్రికలో తాజాగా ఓ... Read more »

పుల్వామా దాడి గురించి ముందే తెలుసు.. సంచలన విషయాలు తెలిపిన నిసార్

ఇటీవల దుబాయ్‌లో అదుపులోకి తీసుకొని భారత్‌కు తీసుకొచ్చిన జైషే మహ్మద్‌ ఉగ్రవాది నిసార్‌ అహ్మద్‌ తాంత్రే విచారణలో పలు సంచలన విషయాలు వెల్లడించాడు. పుల్వామా దాడి గురించి తనకు ముందే తెలుసని అంగీకరించాడు. అలాగే ఈ ఉగ్రదాడిలో తననూ పాల్గొనాలని... Read more »

ప్రేమ నాతో.. పెళ్లి ఆమెతోనా.. వీడియో వైరల్..

చెట్టా పట్టాలేసుకుని చెట్టూ పుట్టా తిరిగారు. ఆ తరువాత మొహం మొత్తిందో ఏమో ఎవరి దారి వారు చూసుకున్నారు. సర్లే.. ఎన్నాళ్లిలా గర్ల్స్‌ని ఫ్రెండ్స్‌గా మాత్రమే చూడ్డం. అందుకే ఓ మంచి అమ్మాయిని సెలక్ట్ చేసుకొని పెళ్లి చేసుకుందామని ఫిక్సయ్యాడు.... Read more »

జిమ్నాస్టిక్స్ చేస్తూ రెండు కాళ్లూ విరగ్గొట్టుకున్న ‘సమంత’.. వీడియో

తీగలా బాడీని మెలికలు తిప్పేస్తూ గాల్లో ఎగురుతూ చూసే వారికి వావ్ అనిపించే విన్యాసాలు ప్రదర్శిస్తుంటారు జిమ్నాస్టిక్స్ క్రీడాకారులు. ఎక్కువగా అమ్మాయిలే ఈ క్రీడను ఎంచుకుంటారు. చిన్నప్పటినుంచే ఈ క్రీడలో ప్రావీణ్యం సంపాదించినా ఒక్కోసారి టైమ్ బాగోపోతే గాయాలపాలు కావాల్సి... Read more »

అరుదైన కొండచిలువ.. ఒక అంతస్తు భవనం..

ఫ్లోరిడాలోని జంతు పరిశోధకులు అతిపెద్ద ఛాలెంజ్ తీసుకున్నారు. 17 అడుగుల పొడవు (5.2 మీటర్లు) నమూనా కలిగివున్న అరుదైన బర్మీస్ జాతి ఆడ కొండచిలువను పట్టుకున్నారు. ఆ కొండచిలువ పొడవు ఒక అంతస్తు భవనం కంటే ఎక్కువగా ఉంటుంది, 140... Read more »

వలసలపై మరోసారి సంచలన కామెంట్స్ చేసిన ట్రంప్

వలసలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. అక్రమ వలసదారులు, శరణార్థు లకు అమెరికాలో చోటు లేదని ట్రంప్ తేల్చి చెప్పారు. అమెరికా ఇప్పటికే నిండిపోయిందని, ఇకపై వలసదారులను తమదేశంలోకి అనుమతించబోమని చెప్పారు. కొత్తగా ఎవరికీ... Read more »