రూ.430లకు కొని.. రూ.6.3 కోట్లకు అమ్మి..

బామ్మోయ్.. ఇది బొమ్మ కాదే దాని అమ్మలా ఉంది. లేకపోతే ఎందుకంత రేటు. ఇదేదో ప్రాచీన కాలానికి చెందిన చదరంగం (చెస్) పావు అట. సుమారు 900 ఏళ్ల కిందటి లెవిస్ చెస్‌మ్యాన్ ఈ పావును 1964లో ఓ వ్యక్తి కేవలం ఐదు పౌండ్ల... Read more »

40 మందిని బలి తీసుకున్న వైమానిక దాడులు

లిబియాలో తీవ్రవాదులు రెచ్చిపోయారు. వైమానిక దాడులతో 40 మందిని బలి తీసుకున్నారు. ట్రిపోలి నగర శివారులో ఉన్న తజౌరాలోని వలసదారు ల పునరా వాస కేంద్రంపై బాంబుల వర్షం కురిసింది. ఆ సమయంలో అక్క దాదాపు 120 మంది ఉన్నారు. ఈ దాడిలో 40... Read more »

ఎయిర్‌పోర్టులో కాల్పుల మోత.. బెదిరిపోయిన ప్రయాణికులు

లాహోర్ ఎయిర్‌పోర్టు కాల్పుల మోతతో దద్దరిల్లింది. లాహోర్‌లో ఉన్న అల్లామా ఇక్బాల్ ఇంటర్నేష నల్ ఎయిర్‌పోర్టులో గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులకు తెగబడ్డాడు. ఈ కాల్పుల్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మరొ కరు గాయపడ్డారు. మక్కా నుంచి వచ్చిన ప్రయాణికులు ఎయిర్‌పోర్ట్ లాంజ్ నుంచి... Read more »

మాజీ భార్య మహా కాస్ట్లీ.. 2.62 లక్షల కోట్లతో విడాకుల ఒప్పందం..

నువ్వే నా జాను.. నీతోనే నా జీవితం అన్నాడు అమెజాన్ బాస్ జెఫ్ బెజోస్. 26 ఏళ్లు మెకెంజీతో కాపురం బోర్ కొట్టేసినట్టుంది. మరొకామెతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్లు మెకెంజీకి తెలియడంతో నీకు నాకు కటీఫ్ అంటూ వెళ్లి పోయింది. వెళ్తూ వెళ్తూ.. ఊరికే... Read more »

అన్నం తినకుండా.. గాలి తింటూ..

ఏ కూరా నచ్చదు.. ఏమీ తినదు.. అన్నిటికీ వంకలు.. గాలి తిని బతుకుతోంది.. అమ్మాయి మీద అమ్మ కంప్లైంట్.. ఈ సంభాషణ దాదాపుగా ప్రతి ఇంట్లో ఉంటుంది. నిజంగా గాలి మాత్రమే పీల్చుకుని బతగ్గలమా.. మానవ మాత్రులకు సాధ్యం కాదేమో.. అడవుల్లో తపస్సు చేసుకునే... Read more »

రూ.271 కోట్లతో దుబాయ్ రాజు ఆరో భార్య జంప్..

ఎగిరిపోతే ఎంతబాగుటుంది అనుకున్నారేమో దుబాయ్ రాజు భార్య ప్రిన్సెస్ హయా బింత్ అల్ హుస్సేన్. యూఏఈ ప్రధాని షేక్ మహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్‌కు ఆరో భార్య అయిన హయా బింత్ రూ.271 కోట్ల ధనాన్ని, తన ఇద్దరు పిల్లలను తీసుకుని లండన్... Read more »

నిండు గర్భిణి అని కూడా చూడకుండా.. మానవత్వం మరిచి..

అమ్మ కడుపులోనుంచి బయటకైనా రాలేదు. ప్రపంచం ఎంత దారుణంగా ఉందో తెలియడానికి. ఆమె మీద ఎందుకు కక్ష గట్టారో కానీ.. నిండు గర్భిణీ అని కూడా చూడకుండా కత్తితో దాడి చేశారు. మనుషుల్లో మానవత్వం నశించిపోయిందని రుజువు చేశారు. ఈ దాడిలో మహిళ మృతి... Read more »

ఉత్తరకొరియా భూభాగంలోకి అడుగుపెట్టిన ట్రంప్, కిమ్..

ప్రపంచదేశాలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఉత్తర కొరియా అధినేత కిమ్ జొంగ్ ఉన్ లు కలుసుకున్నారు. దక్షిణ, ఉత్తర కొరియా సరిహద్దులోని సైనిక రహిత గ్రామమైన పన్మున్ జోన్ గ్రామంలో ఇరువురు నేతలు కలిశారు. ట్రంప్ ను కలుసుకోవడం సంతోషంగా... Read more »

చాకచక్యంగా చిన్నారిని పట్టుకున్న పదిహేడేళ్ల టీనేజర్.. వీడియో

టర్కీలోని ఇస్తాంబుల్‌లో ఓ రెండేళ్ల చిన్నారి పెను ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకుంది. ఓ యువకుడు చాకచక్యంగా వ్యవహరించడంతో ఆ పాప ప్రాణాలతో బయట పడింది. ఆ చిన్నారి ప్రమాదవశాత్తూ రెండో అంతస్తు నుంచి జారి పడింది. ఆ సమయంలో అటుగా వెళ్తున్న ఓ... Read more »

ఆ మార్పులకు కట్టుబడతామన్న 19 దేశాలు

జపాన్‌ ఒసాకాలో 14వ G-20 సమ్మిట్‌తో ముగిసింది. రెండు రోజుల జపాన్ పర్యటనలో ప్రధాని మోదీ మొత్తం 9 ద్వైపాక్షిక సమావేశాలు, వివిధ దేశాలతో మూడు జాయింట్‌ మీటింగ్‌లను నిర్వహించారు. ఇందులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో జరిగిన భేటీనే హైలైట్‌గా నిలిచింది. ప్రధాని... Read more »