దేశాధ్యక్షుడే.. కానీ అమ్మాయిలతో..!

అయనో దేశాధినేత. కానీ చేసే పనులు మాత్రం అత్యంత జుగుప్సాకరంగా ఉంటాయి. అధికారమదంతో కొవ్వు తలకెక్కి జంతువులా రంకెలేస్తూ ప్రవర్తిస్తాడు. అహంకారాన్ని తలకెక్కించుకొని.. వారిని ఓ ఆట బొమ్మల చూస్తాడు. ఆయనెవరో కాదు ఫిలిప్పీన్స్‌ అధ్యక్షుడు రోడ్రిగో డ్యూరెట్టి..! ఓ అధ్యక్షుడిగా ప్రజలకు మంచి... Read more »

కాలేజ్‌ హాల్‌ నుంచి బయటకు పరుగెత్తిన యువతి.. తండ్రిని కౌగిలించుకొని..

అందరిలా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అమ్మాయి.. అందరిలా సెలబ్రేట్ చేసుకోలేదు. కన్నీటి సుడులతో ఆ హాల్ నుంచి బయటకు పరిగెత్తింది. దేశ బోర్డర్‌ వరకు వెళ్లిపోయింది. అమెరికాలోని టెక్సాస్‌లో హైస్కూల్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన సరాయి రూయిజ్ పట్టా చేతికి అందగానే వెంటనే బయటకు... Read more »

అబుధాబిలో యాడ్నోక్ టవర్ పై మెరిసిన భారత జెండా

భారత దేశ ప్రధానిగా మోదీ రెండోసారి ప్రమాణ స్వీకారం చేసిన వేళ అబుధాబిలో భారత్‌కు అరుదైన గౌరవం దక్కింది. ఈ సందర్భంగా ఆ దేశంలో ప్రఖ్యాత ఏడీఎన్‌ఓసీ టవర్లపై భారత మువ్వన్నెల జెండాతో పాటు ఆ దేశ జాతీయ పతాకాన్ని ప్రదర్శించారు. అలాగే ఆ... Read more »

గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ సంచలన నిర్ణయం

ఎంత పనిచేసినా జీతం ఎక్కువ ఇవ్వట్లేదని బాధపడే వాళ్లను చూస్తాం. వేతన సవరణ కోసం ఉద్యమాలు, ఆందోళనలు సర్వసాధారణం. కంపెనీ ఏదైనా ఉద్యోగుల్లో నిరంతరం అసంతృప్తి కలిగించేది ఏదైనా ఉందంటే జీతమే. ఏటేటా ఇంక్రిమెంట్ ఉన్నా.. ఏదో వెలితి ఉంటుంది. కానీ తాను చేస్తున్న... Read more »

నీరవ్‌ మోదీని ఏ జైలులో ఉంచుతారు.. – మెజిస్ట్రేట్‌

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ను నిట్టనిలువునా ముంచిన ఆర్థిక నేరస్తుడు నీరవ్‌ మోదీకి బ్రిటన్‌ కోర్టు జూన్‌ 27 వరకు రిమాండ్‌ పొడిగించింది. అలాగే నీరవ్‌ మోదీని భారత్‌కు అప్పగిస్తే ఏ జైలులో ఉంచుతారు.. ఆయనకు ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తారో 14 రోజుల్లోగా వెల్లడించాలని భారత... Read more »

వణికిస్తున్న టోర్నడోలు.. సుడిగాలులు బీభత్సం

అమెరికాను టోర్నడోలు వణికిస్తున్నాయి. ఒక్లహోమాలో సుడిగాలులు బీభత్సం సృష్టించాయి . టోర్నడో ధాటికి వందలాది ఇళ్లు నేలకూలాయి. ఇద్దరు మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని హాస్పిటల్స్‌ తరలించి చికిత్స అందిస్తున్నారు. టోర్నడో ధాటికి ఓక్లహోమాలో వరదలు పోటెత్తాయి . సహాయక... Read more »

కడుపులో పిండాన్ని పూల కుండీలో పూడ్చి పెట్టి.. ఓ అమ్మ చేసిన పని..

ఓ బిడ్డకు జన్మనివ్వడం అంటే ‘ఆమె’కు మరో జన్మ ఎత్తినంత.. అయినా అపురూపంగా 9 నెలలు మోసి.. పండంటి బిడ్డను కని.. తను పడ్డ బాధనంతా మరిచి.. పుట్టిన బిడ్డను పొత్తిళ్లలో పొదువుకుంటుంది. తన రక్తాన్ని చనుబాల రూపంలో బిడ్డ నోటికి అందిస్తుంది. అందులోనే... Read more »

వారెన్ బఫెట్ గోల్డెన్ రూల్స్

ప్రపంచ ధనవంతుల జాబితా లిస్ట్‌లో టాప్‌5లో ఉండే వారెన్ బఫెట్ ఒక రోజు సంపాదన రూ. 240 కోట్లు. ఇది చాలా గొప్ప విషయమే కావచ్చు. కానీ అంతకంటే గొప్ప విషయం ఆయన సంపాదనలో 99 శాతం స్వచ్ఛంద సంస్థలకు విరాళంగా ఇస్తుంటారు. ఒక... Read more »

పాక్‌కు మరోసారి షాక్‌ ఇచ్చిన మోదీ

పాకిస్థాన్‌కు మరోసారి మోదీ షాక్‌ ఇచ్చారు. ఇప్పటికే నిబంధనలను పలుమార్లు ఉల్లంఘిస్తున్న పాకిస్థాన్‌కు.. తనదైన శైలిలో సమాధానం చెప్పేందుకు సిద్ధమంటూ మోదీ సంకేతాలు ఇచ్చారు. ఈ నెల 30న రెండోసారి ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి బిమ్‌స్టెక్... Read more »

ఆయనతో లంచ్ చేయాలంటే రూ.24 కోట్లకు పైగా చెల్లించాల్సిందే..

కాఫీ డేల్లోనే కథలు తయారవుతాయి. ఆ డిస్కషన్ ఓ మంచి సినిమాగా రూపు దిద్దుకుంటుంది. లంచ్ మీటింగ్స్ ఓ స్టార్టప్ కంపెనీకి ప్రేరణ అవుతుంది. మరి పట్టిందల్లా బంగారమే అయి ప్రపంచంలో అత్యంత ధనవంతుడిగా పేరొందిన వారెన్ బఫెట్‌తో లంచ్ చేసే అవకాశం వస్తే... Read more »