సార్వత్రిక ఎన్నికలకు సర్వం సిద్దం

పాకిస్తాన్ సార్వత్రిక ఎన్నికలకు సిద్ధమైంది. బుధవారం జరగనున్న పార్లమెంటు ఎన్నికలకు ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. పాకిస్తాన్‌ పార్లమెంటుతో పాటు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల అసెంబ్లీలకు కూడా బుధవారమే ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం పది కోట్ల మంది... Read more »

ఆన్‌లైన్‌లో పాము ఆర్డర్.. యువతి మృతి..

ఆన్‌లైన్‌లో పామును ఆర్డర్ ఇచ్చిన ఓ యువతి.. ఆ పాము ద్వారానే ప్రాణాలు కోల్పోయింది. చైనా షాంగ్జీ ఏరియాకు చెందిన 21 ఏళ్ల యువతికి స్నేక్‌ వైన్‌ తాగాలనిపించింది. అయినా స్నేక్ వైన్ ఏంటి..? దాన్ని తాగడం ఏంటని ఆశ్చర్యపోకండి.... Read more »

వృద్ధుడి ప్రాణాలు కాపాడిన యువతి

చైనాలో 81 ఏళ్ల వృద్ధుడి ప్రాణాలు కాపాడింది ఓ యువతి. దీంతో ఆమెకు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుతున్నాయి. చైనాలోని జింజూ రైల్వే స్టేషన్‌లో 81 ఏళ్ల వృద్ధుడు స్పృహ తప్పి పడిపోయాడు. ఆ సమీపంలోనుంచే వెళుతున్న ఓ యువతి వృద్ధుడి... Read more »

గుడ్ న్యూస్.. ఇకపై వారానికి నాలుగు రోజులే ఆఫీస్..

వారంలో ఒకరోజు ఆదివారం సెలవు వచ్చిందటేనే సంతోషం. అయ్యో అప్పుడే ఆదివారం అయిపోయిందా అంటూ బాధ. సోమవారం ఆఫీస్‌కి వెళ్లాలంటే బద్దకం. మరి ఒక్క రోజు సెలవొస్తేనే ఇలా ఉంటే వారానికి ఏకంగా మూడు రోజులు సెలవొస్తే.. బద్దకం లేకుండా... Read more »

ఆటగాడి నిర్వాకం..భార్య పక్కన ఉండగానే..

ఇంగ్లండ్‌ చెందిన పుట్‌బాల్ ప్లేయర్‌ తనతో బలవంతంగా శృంగారంలో పాల్గోని ఆపై డబ్బు ఇచ్చి తను నోరు తెరవకుండా ఉండేందుకు యత్నించాడని ఓ మహిళ ఆరోపణలకు దిగింది. క్యూబెక్‌కు చెందిన మిలా బొన్నెట్‌(34) అనే మహిళ ఓ స్టార్‌ హోటల్‌లో... Read more »

నగరాన్ని కమ్ముకున్నదట్టమైన పొగ..జనం ఉక్కిరిబిక్కిరి

న్యూయార్క్ నగరంలోని రద్దీగా ఉంటే ప్రాంతంలో స్టీమ్ పైప్ పేలడంతో ఒక్కసారిగా ఆప్రాంతంలో దట్టమైన పొగకమ్ముకుంది. దీంతో ఏంజరిగిందో తెలియక జనం ఆందోళనకు గురయ్యారు. మాన్ హట్టన్ లోని మిడ్ టౌన్ రద్దీప్రాంతంలో ఈ పైప్ లైన్ పేలుడు జరిగింది.... Read more »

పడవ ప్రమాదం.. 17మంది మృతి

అమెరికాలోని మెస్సోరిలో జరిగిన పడవ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన తొమ్మది మందితో సహా 17మంది మరణించారు. టేబుల్ రాక్ సరస్సులో మొత్తం 31మంది సందర్శకులతో బయలు దేరిన డక్ బోట్, తీవ్రమైన తుఫాన్ దాటికి అలలు ఎగిసి పడటంతో... Read more »

అండర్ గ్రౌండ్‌లో హనీమూన్.. ఏ జంటకైనా మధురానుభూతే!

తేనె ఎంత తీయగా మధురంగా ఉంటుందో.. హానీమూన్ అంతే మధురంగా ఉండాలని నూతన వధూవరులు భావిస్తుంటారు. దంపతులుగా జీవితాన్ని కొనసాగించే జంటకు హనీమూన్ మధురమైన అనుభూతి. హనీమూన్ జ్ఞాపకాలు ఒక జంటకు జీవితాంతం మదిలో చిరస్థాయిగా నిలిచిపోతాయి.ఈ మధురమైన క్షణాలను... Read more »

అసభ్యంగా తాకాడని మహిళ చేసిన పని చూస్తే..

పబ్లిక్ ప్లేస్ అన్న ఇంగితం కూడా లేకుండా కొంతమంది మృగాళ్లు రెచ్చిపోతున్నారు. మహిళలను అసభ్యంగా తాకుతూ.. పైత్యాన్ని ప్రదర్శిస్తున్నారు. అలా ప్రవర్తించిన ఓ వ్యక్తిని చేరేసిందోమహిళా.. జార్జియాలో జరిగిన ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జార్జియాలోని సవన్నా... Read more »

ప్రధాన మంత్రి వ్యక్తిగత వివరాలు తస్కరణ..

సింగపూర్‌లో 15 లక్షల మంది రోగులకు సంబంధించిన వ్యక్తిగత వివరాలను హ్యాకర్లు తస్కరించారు. ఇందులో ప్రధాన మంత్రి లీ సెయిన్‌ లూంగ్‌ వివరాలూ ఉండటం గమనార్హం. దేశంలోని అతిపెద్ద ఆరోగ్య పరిరక్షణ సంస్థ ‘సింగ్‌హెల్త్‌’ కంప్యూటర్లలోకి చొరబడ్డ నేరగాళ్లు ఈ... Read more »