సినిమా

MAA Association: 'మా' వివాదం మళ్లీ తెరపైకి.. 11 మంది రాజీనామా..

MAA Association: మా ఎన్నికల నేపథ్యంలో ఏర్పడిన వివాదం కొనసాగుతూనే ఉంది.

MAA Association: మా వివాదం మళ్లీ తెరపైకి.. 11 మంది రాజీనామా..
X

MAA Association: మా ఎన్నికల నేపథ్యంలో ఏర్పడిన వివాదం కొనసాగుతూనే ఉంది. ప్రకాష్‌రాజ్‌ ప్యానల్‌ నుంచి రాజీనామా చేసిన 11మంది రాజీనామాలను మా అధ్యక్షుడు మంచు విష్ణు ఆమోదించారు. ఫలితాలు అనంతరం ప్రకాశ్‌రాజ్‌ ప్యానల్‌ నుంచి 11మంది సభ్యులు రాజీనామా చేయగా.. ఈ రాజీనామాలు వెనక్కి తీసుకోవాలని అప్పట్లో మా అధ్యక్షుడు మంచు విష్ణు కోరారు. రాజీనామాలు ఆమోదించే ఉద్దేశం తనకు లేదన్నారు. కానీ వారు రాజీనామాలు వెనక్కి తీసుకోసుకోవడానికి అంగీకరించనందు వల్ల రాజీనామాలు ఆమోదించినట్లు తెలుస్తోంది.

Next Story

RELATED STORIES