RGV : వర్మ కొటేషన్.. నెటిజన్లు కౌంటర్లు..!

RGV : వర్మ కొటేషన్.. నెటిజన్లు కౌంటర్లు..!
RGV : వర్మ అంటేనే కాస్త డిఫిరెంట్.. నలుగురికి నచ్చింది చేయడు.. ఏం చేసిన ఆ నలుగురు తన గురించి మాట్లాడుకునేలా చేస్తాడు..

RGV : వర్మ అంటేనే కాస్త డిఫిరెంట్.. నలుగురికి నచ్చింది చేయడు.. ఏం చేసిన ఆ నలుగురు తన గురించి మాట్లాడుకునేలా చేస్తాడు.. అది సినిమా అయిన, ట్వీట్ అయిన, స్పీచ్ అయిన.. అందుకే వర్మ ఎప్పుడు వార్తల్లో ఉంటారు. వర్మ తాజాగా ఓ కొటేషన్ షేర్ చేశాడు.. "నిరంతరం కష్టపడే వాడు కూలోడవుతాడు.. అసలేం కష్టపడకుండా ఆ కూలోడితో అతి తక్కువ డబ్బులిచ్చి పని చేయించుకునే వాడు ధనికుడవుతాడు" అంటూ ట్వీట్ చేశాడు వర్మ.. అయితే నెటిజన్లు వర్మ కొటేషన్ కి కౌంటర్ వేస్తున్నారు.. అసలు కూలోడు లేకుండా ఎవరు ధనవంతులు కాలేరని కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి వర్మ కొటేషన్ వైరల్ అయిపొయింది.

Tags

Read MoreRead Less
Next Story