Kajal Aggarwal: కొడుకుతో కాజల్.. క్యూట్ ఫోటోస్

Kajal Aggarwal: కొడుకుతో కాజల్.. క్యూట్ ఫోటోస్
Kajal Aggarwal: కాజల్ అగర్వాల్, ఆమె భర్త గౌతమ్ కిచ్లు ఇటీవల తమ కుమారుడు నీల్ కిచ్లుకు స్వాగతం పలికారు

Kajal Agarwal: కాజల్ అగర్వాల్, ఆమె భర్త గౌతమ్ కిచ్లు ఇటీవల తమ కుమారుడు నీల్ కిచ్లుకు స్వాగతం పలికారు. తల్లిగా మాతృత్వపు మధురిమల్ని ఆస్వాదిస్తూ ప్రతి క్షణాన్ని ఆమె ఎంజాయ్ చేస్తోంది.

తరచుగా తన ఇన్‌స్టాగ్రామ్ లో కుటుంబానికి సంబంధించిన పోస్టులు పెడుతూ అభిమానులతో టచ్ లో ఉంటంది. ఇప్పుడు కొత్త తమ కుటుంబంలోకి వచ్చిన కొడుకు నీల్ ఫోటోలను కూడా పోస్ట్ చేస్తోంది. కాజల్ తన కొడుకు యొక్క ప్రతి అవసరాన్నిదగ్గరుండి చూసుకుంటోంది. మమ్మీ విధులను బాధ్యతాయుతంగా నిర్వహిస్తోంది.

నీల్ తన తండ్రి భుజంపై విశ్రాంతి తీసుకుంటున్నాడు అని భర్త గౌతమ్ భుజం మీద నిద్ర పోతున్న చిత్రాన్ని పోస్ట్ చేసింది. ఈ ఫోటోకి "పప్పా డ్యూటీస్" అని ట్యాగ్ చేసింది. ఇంకా ఆమె వ్రాస్తూ, "ఇద్దరూ ఫీడ్ తర్వాత పాస్ అవుట్ అయ్యారు..." అని రాసుకొచ్చింది.

2020 సంవత్సరంలో కాజల్ అగర్వాల్, గౌతమ్ కిచ్లు పెళ్లి చేసుకున్నారు. ఏప్రిల్ 19, 2022న వారి మగబిడ్డ రాకతో ఇద్దరూ తమ పేరెంట్‌హుడ్ జర్నీని ఆస్వాదిస్తున్నారు.




Tags

Read MoreRead Less
Next Story