Acharya : ఆచార్య తొలిరోజు కలెక్షన్లు ఎంతంటే?

Acharya :  ఆచార్య తొలిరోజు కలెక్షన్లు ఎంతంటే?
Acharya : మెగాస్టార్ మెయిన్ లీడ్‌లో కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ఆచార్య.. రామ్ చరణ్ సిద్ద అనే కీలక పాత్రలో నటించాడు.

Acharya : మెగాస్టార్ మెయిన్ లీడ్‌లో కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ఆచార్య.. రామ్ చరణ్ సిద్ద అనే కీలక పాత్రలో నటించాడు. చరణ్ సరసన పూజ హెగ్డే హీరోయిన్‌‌‌గా నటించింది. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్‌టైన్మెంట్ కలిసి సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా ఏప్రిల్ 29న రిలీజై మిక్సుడ్ టాక్ ని సొంతం చేసుకుంది.

ఈ మూవీ తొలిరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ. 40 కోట్ల గ్రాస్, రూ. 29 కోట్ల షేర్ సాధించింది. కర్ణాటకతో పాటుగా ఇతర తెలుగు రాష్ట్రాల్లో రూ. 1.60కోట్లను వసూళ్ళు చేసింది. ఇక ప్రపంచ వ్యాప్తంగా రూ. 42 కోట్లకు పైగా గ్రాస్, రూ. 31 కోట్ల షేర్ ని సాధించింది. మణిశర్మ సంగీతం అందించిన ఈ సినిమాలో రేజీనా ఓ ఐటెం సాంగ్ లో మెరిసింది.

Tags

Read MoreRead Less
Next Story