Sonakshi Sinha : పెళ్లిని కరోనాతో పోల్చిన బాలీవుడ్ బ్యూటీ..!

Sonakshi Sinha : పెళ్లిని కరోనాతో పోల్చిన బాలీవుడ్ బ్యూటీ..!
Sonakshi Sinha : బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌‌గా ఉంటుంది.

Sonakshi Sinha : బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌‌గా ఉంటుంది. గ్లామరస్ ఫోటోలతో పాటుగా, సినిమాకి సంబంధించిన అప్డేట్ లను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటుంది. ఇటీవల ఈ అమ్మడు ఇన్‌‌స్టాగ్రామ్‌‌లో 'ఆస్క్ మీ క్వశ్చన్' పేరుతో ఓ ఛాటింగ్ సెషన్‌‌ను నిర్వహించింది..ఇందులో నెటిజన్లు అడిగిన ప్రశ్నలకి తనదైన శైలిలో సమాధానం ఇచ్చింది.

ఈ క్రమంలోనే ఓ నెటిజన్ మేడమ్ అందరూ పెళ్లి చేసుకుంటున్నారు.మరి మీరెప్పుడూ పెళ్లిపీటలెక్కుతారు? అని అడిగాడు. దీనికి స్పందించిన సోనాక్షి 'అందరూ కొవిడ్ బారిన పడుతున్నారు. నేను కూడా దాన్ని పొందాలా' అంటూ తనదైన శైలిలో సమాధానమిచ్చింది. చివరిగా 'భుజ్.. ది ప్రైడ్ ఆఫ్ ఇండియా' లో కనిపించిన సోనాక్షి. ప్రస్తుతం రితేశ్ దేశ్ ముఖ్ తో కలిసి ' కాకుడ' అనే సినిమాలో నటిస్తోంది. కాగా సోనాక్షి సిన్హా నటుడు జహీర్ ఇక్బాల్‌తో డేటింగ్ చేస్తున్నట్లు బీటౌన్‌‌లో టాక్.



Tags

Read MoreRead Less
Next Story