Thaman : భీమ్లానాయక్ అదిరిపోయింది.. తమన్ కామెంట్స్ వైరల్..!

Thaman : భీమ్లానాయక్ అదిరిపోయింది.. తమన్ కామెంట్స్ వైరల్..!
Thaman : పవర్ స్టార్ పవన్‌కల్యాణ్‌-రానా మెయిన్ లీడ్ లో తెరకెక్కుతున్నలేటెస్ట్ మూవీ ‘భీమ్లానాయక్‌’..

Thaman : పవర్ స్టార్ పవన్‌కల్యాణ్‌-రానా మెయిన్ లీడ్ లో తెరకెక్కుతున్నలేటెస్ట్ మూవీ 'భీమ్లానాయక్‌'.. సాగర్ చంద్ర దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాకు త్రివిక్రమ్ మాటలు, తమన్ సంగీతం అందిస్తున్నారు. అయితే తాజాగా సినిమా గురించి తమన్ మాట్లాడాడు.. ఓ ఇంటర్వ్యూలో తమన్ మాట్లాడుతూ.. సినిమాని త్రివిక్రమ్ తో కలిసి చూశానని, భీమ్లానాయక్ సినిమా పవన్ కల్యాణ్ కెరీర్ లోనే బెస్ట్ మూవీ అవుతుందని చెప్పుకొచ్చాడు. సినిమా చూసిన తర్వాత తన ఫస్ట్ ఫీలింగ్ ఇదేనని అన్నాడు. ఇక ఈ సినిమాకి త్రివిక్రమ్ పాట రాయడం దానకి తాను మ్యూజిక్ చేయడం జీవితంలో మరిచిపోలేనని అన్నాడు. తమన్ తాజా స్టేట్మెంట్ తో పవన్ ఖుషి అవుతున్నారు. సితార ఎంటర్టైన్మెంట్ పై ఈ సినిమా రూపొందుతుండగా, నిత్యామీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సినిమా పైన భారీ అంచనాలున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story