Warangal : పదేళ్ల మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన 55 ఏళ్ల వ్యక్తి

Warangal : పదేళ్ల మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన 55 ఏళ్ల వ్యక్తి
Warangal : వరంగల్ పట్టణంలో దారుణం జరిగింది. నగరంలోని తూర్పు ప్రాంతం M.H. నగర్‌లో పదేళ్ల మైనర్ బాలికపై 55 ఏళ్ల వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు.

Warangal : వరంగల్ పట్టణంలో దారుణం జరిగింది. నగరంలోని తూర్పు ప్రాంతం M.H. నగర్‌లో పదేళ్ల మైనర్ బాలికపై 55 ఏళ్ల వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయం తెలియడంతో స్థానికులు కోపోద్రేకులై .. నిందితుడి ఇంటిపై దాడికి పాల్పడ్డారు. అతన్ని పట్టుకొని చితకొట్టి పోలీసులకు అప్పగించారు. స్థానికుల దాడిలో నిందితుడి ఇల్లు ధ్వంసమైంది. అభం శుభం తెలియని మైనర్ బాలికపై పైశాచికానికి పాల్పడిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story