ఫేస్ బుక్ పరిచయం : ప్రేమ పేరుతో యువతికి లైంగికంగా వేధింపులు

శ్రీనగర్ కాలనీకి చెందిన కరణ్ ప్రేమ పేరుతో యువతిని లైంగికంగా వేధించాడు. ఇది వరకే కరణ్ కు పెళ్లి అయి ఓ కుమారుడు ఉన్నాడు.

ఫేస్ బుక్ పరిచయం : ప్రేమ పేరుతో యువతికి లైంగికంగా వేధింపులు
X

ఫేస్ బుక్ లో పరిచయం అయిన మ్యూజిక్ టీచర్ ని చెరుకు కరణ్ అనే వ్యక్తి మోసంచేసిన ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. శ్రీనగర్ కాలనీకి చెందిన కరణ్ ప్రేమ పేరుతో యువతిని లైంగికంగా వేధించాడు. ఇది వరకే కరణ్ కు పెళ్లి అయి ఓ కుమారుడు ఉన్నాడు. దీంతో మోసపోయానని తెలుసుకున్న సదరు యువతి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదుచేసింది. భర్తకు సపోర్ట్ చేస్తూ యువతిని బెదిరించినందుకు గానూ భార్య మానసపై కూడా పోలీసులు కేసు నమోదుచేశారు.

Next Story

RELATED STORIES