Suryapeta : మరో యవతితో కాపురం పెట్టిన భర్తను పట్టుకొని చితక్కొట్టిన భార్య..!

Suryapeta :  మరో యవతితో కాపురం పెట్టిన భర్తను పట్టుకొని చితక్కొట్టిన భార్య..!
Suryapeta : మరో యవతిని పెళ్లిచేసుకొని రహస్యంగా కాపురం చేస్తున్న భర్తను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది మొదటి భార్య.

Suryapeta : సూర్యాపేటలో ఇద్దరు పిల్లలు, భార్యను వదిలేసి మరో యవతిని పెళ్లిచేసుకొని రహస్యంగా కాపురం చేస్తున్న భర్తను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది మొదటి భార్య. భానుప్రకాశ్ అనే వైద్యుడు భార్య పిల్లలను వదిలేసి మరో యువతితో కాపురం చేస్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్న మొదటి భార్య బంధువుల సహాకారంతో భర్తను పట్టుకొని చితకొట్టింది. తన భర్తతో కాపురం చేస్తున్న యువతిని చితకబాదింది. తన వివాదం కోర్టులో నడుస్తుండగా.. రహస్యంగా వివాహం చేసుకొని కాపురం పెట్టాడని మొదటిభార్య ఆరోపిస్తుంది. అక్కడికి చేరుకున్న పోలీసులు ఇరువురిని స్టేషన్ కు తరలించి విచారణ చేపట్టారు.

Tags

Read MoreRead Less
Next Story