Telugu Horoscope Today : ఈ రాశివారకి వ్యవహారాలలో ఆటంకాలు. కొత్తగా రుణాలు చేస్తారు..!

Telugu Horoscope Today : ఈ రాశివారకి వ్యవహారాలలో ఆటంకాలు. కొత్తగా రుణాలు చేస్తారు..!

RASIPHALALU

Telugu Horoscope Today : పనుల్లో పురోగతి. సోదరులు, సోదరీలతో సఖ్యత. పలుకుబడి పెరుగుతుంది. ఆశ్చర్యకరమైన సంఘటనలు. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.

Telugu Horoscope Today : శ్రీ ప్లవ నామ సంవత్సరం, మంగళవారం, అక్టోబర్ 19, 2021, దక్షిణాయనం - శరదృతువు, ఆశ్వయుజ మాసం - శుక్ల పక్షం, తిధి :చతుర్థశి సా6.31వరకు తదుపరి పౌర్ణమి, వారం:మంగళవారం(భౌమ్యవాసరే), నక్షత్రం:ఉత్తరాభాద్ర మ12.53 తదుపరి రేవతి , యోగం:వ్యాఘాతం రా10.07 తదుపరి హర్షణము, కరణం:గరజి ఉ6.23 తదుపరి వణిజ సా6.31 ఆ తదుపరి విష్ఠి, వర్జ్యం: రా1.31 - 3.12, దుర్ముహూర్తం:ఉ8.15 - 9.02 & రా10.30 - 11.20, అమృతకాలం:ఉ7.55 - 9.34, రాహుకాలం:మ3.00 - 4.30, యమగండం/కేతుకాలం:ఉ9.00 - 10.30, సూర్యరాశి:తుల || చంద్రరాశి: మీనం, సూర్యోదయం:5.56 || సూర్యాస్తమయం:5.34

మేషం: రుణబాధలు. దూరప్రయాణాలు. బంధువులతో తగాదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు.

వృషభం: పనుల్లో పురోగతి. సోదరులు, సోదరీలతో సఖ్యత. పలుకుబడి పెరుగుతుంది. ఆశ్చర్యకరమైన సంఘటనలు. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.

మిథునం:కొన్ని సమస్యలు ఎదురై సవాలుగా మారతాయి. ఆకస్మిక ప్రయాణాలు. దైవదర్శనాలు. కుటుంబసభ్యులతో తగాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి.

కర్కాటకం: కొత్త విషయాలు గ్రహిస్తారు. సమాజంలో ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. వాహనయోగం. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆటుపోట్లు తొలగుతాయి.

సింహం: పరిస్థితులు అనుకూలించవు. వ్యయప్రయాసలు. బంధువులతో వివాదాలు. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.

కన్య: వ్యవహారాలలో ఆటంకాలు. రుణాలు చేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. నిర్ణయాలలో మార్పులు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు గందరగోళం.

తుల: ఆర్థిక ఇబ్బందులు తీరతాయి. ఆప్తుల నుంచి కీలక సమాచారం. కుటుంబంలో ప్రోత్సాహం. వాహనయోగం. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగాలలో అనూహ్య మార్పులు.

వృశ్చికం: కొత్త విద్యావకాశాలు. పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక ప్రగతి. భూలాభాలు. పలుకుబడి పెరుగుతుంది. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి.

ధనుస్సు: వ్యయప్రయాసలు. బంధువులతో మాటపట్టింపులు. అనారోగ్యం. పనుల్లో జాప్యం. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత గందరగోళంగా ఉంటాయి

మకరం: ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయుల ఆదరణ లభిస్తుంది. స్థిరాస్తుల వివాదాలు పరిష్కారం. శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యాపారాలు అనుకూలిస్తాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు అధిగమిస్తారు.

కుంభం: వ్యతిరేకులు అనుకూలురుగా మారతారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో మీదే పైచేయి.

మీనం: శ్రమాధిక్యం. పనుల్లో అవాంతరాలు. బంధువుల నుంచి ఒత్తిడులు. ఆస్తుల వివాదాలు. ఆరోగ్యం మందగిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి.

Tags

Read MoreRead Less
Next Story