Horoscope Today : ఈ రాశివారికి వ్యవహారాలలో అవాంతరాలు, కొత్తగా రుణాలు..!

Horoscope Today : ఈ రాశివారికి  వ్యవహారాలలో అవాంతరాలు, కొత్తగా రుణాలు..!
పనులు కొంత మందగిస్తాయి. సోదరులు, మిత్రులతో విభేదాలు. ఆరోగ్య భంగం. శ్రమ తప్పకపోవచ్చు. పనుల్లో అవరోధాలు. బాధ్యతలు మరింతగా పెరుగుతాయి

మేషరాశి : పనులు కొంత మందగిస్తాయి. సోదరులు, మిత్రులతో విభేదాలు. ఆరోగ్య భంగం. శ్రమ తప్పకపోవచ్చు. పనుల్లో అవరోధాలు. బాధ్యతలు మరింతగా పెరుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలు కొంత గందరగోళంగా ఉంటాయి.

వృషభం : నిరుద్యోగుల ఆశలు నెరవేరతాయి. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. వ్యవహారాలలో పురోగతి ఉంటుంది. కొత్త విషయాలు తెలుసుకుంటారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. బాకీలు వసూలవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలం.

మిధునం : కొత్త విషయాలు తెలుసుకుంటారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. ఇంటాబయటా ప్రోత్సాహం. శుభకార్యాల రీత్యా ఖర్చులు. కుటుంబ సమస్యలు తీరతాయి. ప్రముఖుల ఆహ్వానాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాఫీగా సాగుతాయి.

కర్కాటకం : మిత్రులతో విభేదాలు. అనారోగ్యం. కుటుంబంలో సమస్యలు అధికమవుతాయి. కొత్తగా అప్పులు చేస్తారు. పనులు మధ్యలో విరమిస్తారు. అనుకోని ధనవ్యయం. శ్రమ తప్పవు, దూరప్రయాణాలు. ఒప్పందాలు వాయిదా. పనులలో అవాంతరాలు.

సింహం: ఆత్మీయులు, బంధువులతో ఆనందంగా గడుపుతారు. విందువినోదాలు. పనులు చకచకా పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి.వస్తులాభాలు. విద్యార్థుల ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి.

కన్య : వ్యవహారాలలో అవాంతరాలు. కొత్తగా రుణాలు చేస్తారు. కష్టానికి ఫలితం కనిపించదు. అదనపు రాబడి ఉంటుంది. ఉద్యోగులు ప్రమోషన్లు అందుకుంటారు. వ్యాపారులకు ఒడిదుడుకులు తొలగుతాయి. కొత్త ఉద్యోగ యత్నాలలో పురోగతి. అదనపు ఆదాయం సమకూరుతుంది.

తుల : కొత్త ఉద్యోగ యత్నాలలో పురోగతి. అదనపు ఆదాయం సమకూరుతుంది. కొత్త ఉద్యోగ యత్నాలలో పురోగతి. అదనపు ఆదాయం సమకూరుతుంది. కొత్త పనులు చేపడతారు. పరిచయాలు పెరుగుతాయి. సన్నిహితుల సాయం అందుతుంది.

వృశ్చికం : బంధువుల నుంచి ధనలాభం. ఆస్తి విషయంలో ఒప్పందాలు. గృహం, వాహనయోగాలు. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోగతి. కళాకారులకు శుభవార్తలు.

ధనుస్సు : మిత్రులతో విభేదాలు. కష్టమే తప్ప ఫలితం కనిపించదు. అనుకోని ధనవ్యయం. వ్యవహారాలు మందగిస్తాయి. ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. శ్రమాధిక్యం. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.

మకరం : పరపతి కలిగిన వారితో పరిచయాలు. సంఘంలో ఆదరణ. పనులు చకచకా సాగుతాయి.కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తా శ్రవణం. ఆర్థిక పరిస్థితి సంతృప్తినిస్తుంది. సోదరుల నుంచి ధనలబ్ధి. పనుల్లో విజయం. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.

కుంభం : వ్యవహారాలలో స్వల్ప ఆటంకాలు. ధనవ్యయం. ఆర్థిక విషయాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగ యత్నాలు నత్తనడకన సాగుతాయి. పనులు వాయిదా వేస్తారు. బంధువులు, మిత్రులతో మాటపట్టింపులు. బంధువులతో విభేదాలు. ఆలోచనలు కలసిరావు.

మీనం : శుభవార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల నుంచి సహకారం అందుకుంటారు. కొత్త పనులు చేపడతారు. ఆత్మీయుల నుంచి ముఖ్య సమాచారం. ఇంటాబయటా అనుకూలత. ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి.

Tags

Read MoreRead Less
Next Story