Tv5 Telugu News Channel :: Latest Andhra News, Latest News in Telugu, Tollywood News and Gossips, India News, Picture Galore, Telugu Movie News, Latest Sports news, ICC World Cup 2011
 
""
logo tv5
Districts    >>
Adilabad
Ananthapur
Chittoor
Cuddapah
East Godavari
Guntur
Hyderabad
Karimnagar
Khammam
Krishna
Kurnool
Mahaboobnagar
Medak
Nalgonda
Nellore
Nizamabad
Prakasam
Rangareddy
Select One
Srikakulam
Vishakapatnam
Vizianagaram
Warangal
West Godavari

SocialTwist Tell-a-Friend
విద్యార్థులకు వింత శిక్ష విధించిన టీచర్
AA

* విద్యార్థులపై దొంగతనం నెపం
* పసిపిల్లలను చితకబాదిన రిసోర్స్‌ పర్సన్‌
* పసుపు కలిపిన బియ్యం తినిపించిన టీచర్‌
* 1,2,4 తరగతుల విద్యార్థులకు వింత శిక్ష
* పసుపు బియ్యం తిని చిన్నారులకు తీవ్ర అస్వస్థత
* మూడ్రోజులుగా జ్వరంతో బాధపడుతున్న స్టూడెంట్స్‌
* వరంగల్‌ జిల్లా గొల్లచర్ల ప్రభుత్వ పాఠశాలలో దారుణం


వరంగల్‌ జిల్లా డోర్నకల్‌ మండలంలోని గొల్లచర్ల గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. దొంగతనం నెపంతో ఓ ఉపాధ్యాయుడు విద్యార్థులకు వింత శిక్ష వేశాడు. పసుపు బియ్యం తినిపించడంతో స్టూడెంట్స్‌ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. పసుపుబియ్యం తినడం వల్లే తాము అనారోగ్యం పాలయ్యామని విద్యార్థులు చెప్తున్నారు. ఇలాంటి టీచర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని పేరెంట్స్ డిమాండ్ చేస్తున్నారు.

Published Date : Wednesday, 7/9/2011 5:37 PM IST