హైదరాబాద్ మేయర్ పదవిపై తొలగనున్న ఉత్కంఠ

* జనవరికి కొత్త మేయర్?
* రేపే కార్తీకరెడ్డి చివరి సమావేశం ?
* కార్పొరేటర్లతో ఫోటో షూట్ ?
* మేయర్ గిరిపై.. సీఎంతో భేటీకానున్న అసదుద్దీన్
* మేయర్ అభ్యర్థి ఎంపికపై ఎంఐఎం కసరత్తు
గ్రేటర్ హైదరాబాద్ మేయర్ పీఠంపై చిక్కుముడి వీడనుండటంతో ఇన్నిరోజులగా కొనసాగిన ఉత్కంఠకు తెరపడనుంది. కాంగ్రెస్ పార్టీ మేయర్ అభ్యర్థి పదవీకాలం పెంపునకు ఎంఐఎం ససేమిరా అనడంతో.. ఇక కొత్త మేయర్ ఎంపిక అనివార్యం కానుంది. రేపటి జీహెచ్ఎంసీ స్థాయీసంఘ సమావేశం తర్వాత.. మేయర్ కార్తీక రాజీనామా చేయనుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
Published Date : Tuesday, 29/11/2011 5:36 PM IST

Be the first comment of this article
| |
|||
|
Don't post rude or nasty comments. Ethnic slurs, personal insults and abuses are rather uncool. Criticise, but know where to draw the line. No point putting in personal details or links, we won't publish them. |