రంగారెడ్డి జిల్లాలో ఫీజు పోరు ఉద్రిక్తం
* వైఎస్‌ఆర్‌సీ కార్యకర్తలపై పోలీసుల లాఠీఛార్జి
* పలువురు కార్యకర్తలకు తీవ్రగాయాలు
ఫీజు రీయింబర్స్‌మెంట్ పై వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ రంగారెడ్డి కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన ధర్నా ఉద్రికత్తతకు దారి తీసింది. సర్కారు వైఖరిని నిరసిస్తూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ యువజన, మహిళా విభాగం ఆధ్వర్యంలో కార్యకర్తలు, విద్యార్థులు కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరే్కంగా నినాదాలు చేశారు.
వీరిని అదుపు చేసేందుకు యత్నించిన పోలీసులు ఆందోళనకారులపై లాఠీఛార్జి చేశారు. విచక్షణరహితంగా మహిళా కార్యకర్తలు, విద్యార్థులను ఈడ్చుకుంటూ వాహనంలో ఎక్కించి స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి.
Published Date : Wednesday, 4/1/2012 6:00 PM IST

Be the first comment of this article
| |
|||
|
Don't post rude or nasty comments. Ethnic slurs, personal insults and abuses are rather uncool. Criticise, but know where to draw the line. No point putting in personal details or links, we won't publish them. |