నెల్లూరులో వైభవంగా తెప్పోత్సవం
* దేవతామూర్తులన్నీ ఒకే చోట చేర్చి
ఉత్సవ నిర్వహణ నెల్లూరులో తెప్పోత్సవ కార్యక్రమం వైభవంగా జరిగింది. నగరంలోని అన్ని ప్రధాన ఆలయాల దేవతా మూర్తులు ఒకే చోట కొలువు తీరడం ఇక్కడ ఆనవాయితీ. స్థానిక కిసాన్ నగర్ చెరువులో జరిగిన తెప్పోత్సవం విద్యుత్తు దీప కాంతుల మధ్య ఆహ్లాదంగా సాగింది. ఈ వేడుకను చూసేందుకు పెద్ద ఎత్తున భక్తులు సమీప గ్రామాల నుంచి తరలివచ్చారు.
Published Date : Tuesday, 17/1/2012 5:42 PM IST

Be the first comment of this article
| |
|||
|
Don't post rude or nasty comments. Ethnic slurs, personal insults and abuses are rather uncool. Criticise, but know where to draw the line. No point putting in personal details or links, we won't publish them. |