వ్యాట్ కు వ్యతిరేకంగా వస్త్ర వ్యాపారుల ఆందోళన
* విజయవాడలో బంద్ పాటిస్తున్న వ్యాపారులు
వ్యాట్ కు నిరసనగా విజయవాడ వస్త్ర వ్యాపారులు రోడ్డెక్కారు. షాపులను క్లోజ్ చేసి బంద్ పాటిస్తున్నారు. వస్త్రాలపై వ్యాట్ విధించడాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనకు దిగారు.దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలోనే వస్త్రాలపై వ్యాట్ విధించారని ఆరోపించిన వ్యాపారులు, ప్రభుత్వం నిర్ణయాన్ని రద్దు చేసే వరకు ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఇక వ్యాపారుల బంద్ కారణంగా ఎప్పుడూ రద్దీగా కనిపించే వస్త్రలత సెంటర్ నిర్మానుషంగా మారింది.
Published Date : Tuesday, 17/1/2012 5:46 PM IST

Be the first comment of this article
| |
|||
|
Don't post rude or nasty comments. Ethnic slurs, personal insults and abuses are rather uncool. Criticise, but know where to draw the line. No point putting in personal details or links, we won't publish them. |