Tv5 Telugu News Channel :: Latest Andhra News, Latest News in Telugu, Tollywood News and Gossips, India News, Picture Galore, Telugu Movie News, Latest Sports news, ICC World Cup 2011
 
""
logo tv5
Districts    >>
Adilabad
Ananthapur
Chittoor
Cuddapah
East Godavari
Guntur
Hyderabad
Karimnagar
Khammam
Krishna
Kurnool
Mahaboobnagar
Medak
Nalgonda
Nellore
Nizamabad
Prakasam
Rangareddy
Select One
Srikakulam
Vishakapatnam
Vizianagaram
Warangal
West Godavari

SocialTwist Tell-a-Friend
కష్టాల్లో రూపాయి గ్రామస్థులు
AA

* కనీస సౌకర్యాలు లేక అవస్థలు
* పూరిళ్లే నివాస గృహాలు
* దరిచేరని విద్య-వైద్యం
* పట్టించుకోని ప్రజాప్రతినిధులు
* నీటిమూటల్లా మారిన నేతల హామీలు
* ఆగ్రహం వ్యక్తం చేస్తోన్న గిరిపుత్రులు


ఆ గ్రామం పేరు రూపాయి. ఒకప్పుడు రాజుల పాలనలో ఆ గ్రామం సిరి సంపదలతో తులతూగేది. సకల సౌకర్యాలతో అభివృద్ధిపధంలో పయనించేది. కాలక్రమేణ రాజుల పాలన అంతరించింది. అనంతర కాలంలో ప్రజా ప్రభుత్వాల్లో పాలకులు పట్టించుకోక పోవడంతో ఆ గ్రామం పూర్వ వైభవాన్ని కోల్పోయింది. ఇప్పుడు ఆ గ్రామంలో దారిద్ర్యం విలయ తాండవం చేస్తోంది. కనీస సౌకర్యాలు లేక గ్రామస్థులు నరకం అనుభవిస్తున్నారు.

Published Date : Thursday, 19/1/2012 6:04 PM IST