Tv5 Telugu News Channel :: Latest Andhra News, Latest News in Telugu, Tollywood News and Gossips, India News, Picture Galore, Telugu Movie News, Latest Sports news, ICC World Cup 2011
 
""
logo tv5
Districts    >>
Adilabad
Ananthapur
Chittoor
Cuddapah
East Godavari
Guntur
Hyderabad
Karimnagar
Khammam
Krishna
Kurnool
Mahaboobnagar
Medak
Nalgonda
Nellore
Nizamabad
Prakasam
Rangareddy
Select One
Srikakulam
Vishakapatnam
Vizianagaram
Warangal
West Godavari

SocialTwist Tell-a-Friend
గంజాయి రవాణాను అడ్డుకున్న శ్రీకాకుళం పోలీసులు
AA

గంజాయి రవాణాను శ్రీకాకుళం జిల్లా పోలీసులు అడ్డుకున్నారు. ఒడిస్సా నుంచి హైదరాబాద్‌కు డిసిఎం వ్యాన్‌లో తరలిస్తున్న 530 కిలోల గంజాయిని పలాస పోలీసులు స్వాధీనం చేసుకుని, ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.

ఈ గంజాయి విలువ సుమారు అయిదు లక్షల రూపాయలు ఉంటుందని పోలీసులు తెలిపారు. గత కొంతకాలంగా ఒడిస్సా నుంచి రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు గంజాయి రవాణా జరుగుతున్నా పోలీసులు నామమాత్రపు దాడులతో సరిపెడుతున్నారని జిల్లావాసులు ఆరోపిస్తున్నారు.

Published Date : Thursday, 19/1/2012 6:12 PM IST