Tv5 Telugu News Channel :: Latest Andhra News, Latest News in Telugu, Tollywood News and Gossips, India News, Picture Galore, Telugu Movie News, Latest Sports news, ICC World Cup 2011
 
""
logo tv5
Districts    >>
Adilabad
Ananthapur
Chittoor
Cuddapah
East Godavari
Guntur
Hyderabad
Karimnagar
Khammam
Krishna
Kurnool
Mahaboobnagar
Medak
Nalgonda
Nellore
Nizamabad
Prakasam
Rangareddy
Select One
Srikakulam
Vishakapatnam
Vizianagaram
Warangal
West Godavari

SocialTwist Tell-a-Friend
తిరుపతి ఎస్వీఆర్‌ జూనియర్ కళాశాలలో వైజ్ఞానిక ప్రదర్శన
AA

* ప్రారంభించిన రాష్ట్ర మాధ్యమిక విద్యాశాఖ మంత్రి శైలజానాథ్‌
* ఐదు రోజులపాటు కొనసాగనున్న సైన్స్‌ఫేర్‌-2012


తిరుపతి నగరం ౩౦వ దక్షిణ భారతదేశ వైజ్ఞానిక ప్రదర్శనకు ఆతిధ్యమిస్తోంది.స్థానిక ఎస్వీ జూనియర్‌ కళాశాలలో సైన్స్‌ఫేర్‌ 2012 ను రాష్ట్ర మాధ్యమిక విద్యాశాఖ మంత్రి శైలజానాథ్‌ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.ఈ ప్రదర్శనలో ఆంధ్రప్రదేశ్‌,తమిళనాడు,కేరళ,పాండిచ్చేరి,కర్ణాటక రాష్ట్రాలకు చెందిన విద్యార్ధులు,ఉపాధ్యాయులు పాల్గొననున్నారు.

ఈ నెల 24 వరకు ఈ ప్రదర్శన కొనసాగుతుంది.మొత్తం 154 ప్రదర్శనలను ఈ సైన్స్‌ ఫేర్‌లో ఉంచారు..ఈప్రదర్శనలో అత్యుత్తమ ప్రతిభ ప్రదర్శించిన విద్యార్ధులు అంతర్జాతీయ సైన్స్‌ఫేర్‌కు అర్హత పొందుతారు.ఇలాంటి ప్రదర్శనలు విద్యార్ధులలోని ప్రతిభను వెలికి తీస్తాయని మంత్రి శైలజానాథ్‌ అన్నారు.

Published Date : Saturday, 21/1/2012 4:39 PM IST