రోజంతా కష్టపడ్డా రాని గిట్టుబాటు కూలీ
* బండలను పిండి చేస్తూ దుర్భర జీవితం గడుపుతున్న వలస కూలీలు
పొట్టచేతబట్టుకుని ఉపాధికోసం వలసొచ్చినవారు క్వారీల్లో దుర్భరజీవనం గడుపుతున్నారు. బతుకు బండినెట్టుకొచ్చేందుకు నానా ఇబ్బందులు పడుతున్నారు. క్వారీల్లో బండలను పిండిచేస్తున్న కార్మికులు గుడారాల్లో కాలంగడుపుతున్నారు. వీరంతా పొట్టచేతబట్టుకుని వలసొచ్చిన కూలీలు. నల్గొండజిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గ పరిసరాల్లోని క్వారీల్లో బండలను పిండిచేస్తూ బతుకుతున్నారు.
పెద్దపెద్ద గుట్టలను పిండిచేస్తూ... పొట్టపోసుకుంటున్నారు. కొండగుట్టల పరిసరాల్లోనే చిన్నచిన్న గుడారాలను వేసుకుని జీవనంగడుపుతున్నారు. రోజంతా కష్టపడి పనిచేస్తున్నా నెలకు మూడువేలరూపాయలు మాత్రమే గిట్టుబాటవుతోందని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. అడవుల్లో భద్రతలేకుండా కొండగుట్టల్లో కాపురంచేస్తున్నామంటున్నారు. రాళ్ల క్వారీల్లో దుర్భరజీవన గడుపుతున్న తమను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.
Published Date : Monday, 23/1/2012 4:56 PM IST

Be the first comment of this article
| |
|||
|
Don't post rude or nasty comments. Ethnic slurs, personal insults and abuses are rather uncool. Criticise, but know where to draw the line. No point putting in personal details or links, we won't publish them. |