Tv5 Telugu News Channel :: Latest Andhra News, Latest News in Telugu, Tollywood News and Gossips, India News, Picture Galore, Telugu Movie News, Latest Sports news, ICC World Cup 2011
 
""
logo tv5
Districts    >>
Adilabad
Ananthapur
Chittoor
Cuddapah
East Godavari
Guntur
Hyderabad
Karimnagar
Khammam
Krishna
Kurnool
Mahaboobnagar
Medak
Nalgonda
Nellore
Nizamabad
Prakasam
Rangareddy
Select One
Srikakulam
Vishakapatnam
Vizianagaram
Warangal
West Godavari

SocialTwist Tell-a-Friend
వైభవంగా అలంపూర్‌ జోగులాంబ బ్రహ్మోత్సవాలు
AA

మహబూబ్‌నగర్‌ జిల్లాలోని అలంపూర్‌ జోగులాంబ బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. అమ్మవారికి తెల్లవారు జాము నుంచే ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఐదురోజుల పాటు సాగే ఈ ఉత్సవాలకు జిల్లాల నుంచే కాక వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివస్తున్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాన్ని అందంగా అలకరించారు.

Published Date : Wednesday, 25/1/2012 4:57 PM IST