అనంతజిల్లాలో ఉపాధిపనులతో కూలీల కష్టాలు
* అడవుల్లో అవసరంలేని పనులు
* ప్రభుత్వ నిధులవ్యయం - కూలీలకు నరకం
* రైతులకు ప్రయోజనం చేకూర్చని పనులు
పేదప్రజలకు బతుకు తెరువు చూపాల్సిన మహాత్మగాంధీ గ్రామీణ జాతీయ ఉపాధి హామీ పథకం కూలీలకు గుదిబండగా మారింది. ఉపాధి కూలీలకు అనువుగా వుండి, చేసిన పని ద్వారా ప్రజలు లబ్దిపొందే దిశగా సాగాల్సిన పనులు కూలీలకు నరకాన్ని చూపిస్తున్నాయి. ఉపాధి హామీలో ఇబ్బందులను ఎదుర్కొంటున్న కూలీలపై దయనీయగాధ ఇది. అనంతపురం జిల్లాలో వలసలు నివారించి, రైతులు ఆత్మహత్యలు చేసుకోకుండా ఉండేందుకే కాంగ్రేస్ అధినేత్ర సోనియాగాంధీ శింగనమల నియోజకవర్గం బండపల్లిలో ఉపాధిహామీ పథకాన్ని దేశంలోనే తొలిసారిగా ప్రారంభించారు.
ఈనేపథ్యంలో రైతులు ఉపాదిహామి పథకం ద్వారా లబ్దిపొందుతూ జీవనాన్ని సాగిస్తున్నారు. ఇటీవల కాలంలో కరువు జిల్లా అనంతపురంలో నీటిని నిల్వ చేసేందుకు చెక్ డ్యాంలు, చెరువులను నిర్మిస్తు పథకాన్ని రైతులు సద్వినియోగం చేసుకుంటున్నారు. ప్రభుత్వ నిధులతో నీటి నిల్వల పెరుగుదల కోసం చేస్తున్న కృషి ఫలించింది.
మరోపక్క కొంతమంది టెక్నికల్ అసిస్టెంట్లు ఎలాంటి పనిలేని చోట కొండగుట్టల్లో రాళ్ళను తొలగించేందుకు ఉపాధిహామీ కూలీలకు పని కల్పించడం పట్ల వారు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని కూలీలు ఆవేదన చెందుతున్నారు. కొండల్లో పని చేయడం వలన కూలీ వేతనం సరిగా రావడం లేదని ఉపాధిహామీ కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Published Date : Friday, 27/1/2012 4:47 PM IST

Be the first comment of this article
| |
|||
|
Don't post rude or nasty comments. Ethnic slurs, personal insults and abuses are rather uncool. Criticise, but know where to draw the line. No point putting in personal details or links, we won't publish them. |