వైభవంగా కడప కోనేటి రాయుని బ్రహ్మోత్సవాలు

కడపలో కొలువైన కోనేటి రాయుని బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. తిరుమలేశుని తొలిగడపగా ప్రాచుర్యం పొందిన దేవుని కడపలో బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ ఉత్సవాలతో దేవుని కడప దివ్యశోభను సంతరించుకుంది. సూర్యప్రభవాహనం, కల్పవృక్ష వాహనాలపై స్వామివారు దర్శనమిచ్చారు. స్వామివారి వాహన సేవల్లో భక్తులు పాలుపంచుకున్నారు.
Published Date : Saturday, 28/1/2012 12:11 PM IST
Published Date : Saturday, 28/1/2012 12:11 PM IST
Click Here to View/Post Comments (4)
| Brandie :
Gwagli :
zqbhnhrj :
dBBVnD jqutkomrkhpe
Dhimas :
Could you write about Phiycss so I can pass Science class?
|
|||
|
Don't post rude or nasty comments. Ethnic slurs, personal insults and abuses are rather uncool. Criticise, but know where to draw the line. No point putting in personal details or links, we won't publish them. |


