మహబూబ్‌నగర్‌జిల్లాలో సారా ధార

* సారా తయారీ స్థావరాల పరిధిపై అవగాహన రాహిత్యం
* పేదకుటుంబాల్లో సారా చిచ్చు
* అనారోగ్యాల భారిన కొందరు - ప్రాణాలు కోల్పోయిన మరికొందరు
మహబూబ్‌నగర్ జిల్లాలో నాటుసారా ధార ఏరులై పారుతోంది. కల్తీసారాను తాగి అమాయకులు బలవుతున్నా.....సంబంధిత శాఖ నిమ్మకు నిరెత్తినట్లు వ్యవహారిస్తుండడంతో తయారీ దారులదే ఇష్టరాజ్యంగా తయారైంది. సారాతయారీని ఆపాలంటూ...ప్రజలు మొరపెట్టుకుంటున్నా...అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్లు వ్యవహారిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తున్నాయి. మహబూబ్ నగర్‌జిల్లాలో నాటుసారా తయారీ కుటీర పరిశ్రమగా తయారైంది.
కొండలు, గుట్టలు, అడవుల్లో సారా తయారీ విచ్చల విడిగా తయారవుతుండడంతో...అన్నిప్రాంతాల్లో ఏరులై పారుతోంది. కొండగుట్టల్లో అదే జరుగుతుంది. మహబూబ్‌నగర్ జిల్లా కేశంపేట మండలం సంతాపూర్ శివారులోగల అడవుల్లో గుట్టుచప్పడు కాకుండా బట్టీల్లో సారా కాస్తున్నారు. ఎక్సైజ్ శాఖ మాత్రం....అడపాదడపా దాడులు చేసి కేసులు పెడుతూ చూసిచూడనట్లు వ్యవహారిస్తుండడం విశేషం.
మరొ విశేషమేమిటంటే....ఇక్కడ సారాయి కాస్తున్న ప్రాంతం తమ పరిధిలోకి రాదని ఒకరిపై ఒకరు అనుకుంటూ....ఈ తయారీని ప్రోత్సహిస్తున్నారనే ఆరోపనలున్నాయి. కేశంపేట మండల ఎక్సైజ్ శాఖ కాగా... ఆమన్‌గల్ ఎక్సైజ్ శాఖకు చెందుతుందని ఫిర్యాదు చేయడానికి వచ్చిన వారిని వాపసు పంపిస్తున్నారు. దీన్ని ఆసరాగా చేసుకుంటున్న వ్యాపారులు యధేచ్ఛగా తమ వ్యాపారాన్ని మూడు సీసాలు ఆరు పెగ్గులుగా సాగిస్తున్నారు. అధికారులు స్పందించి సారా తయారీదారులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
Published Date : Saturday, 28/1/2012 12:19 PM IST

Click Here to View/Post Comments (3)
| SummerBergAtl :
fxebgyq :
AX3Oh8 fftspgmwogab
Karla :
Your story was really informative, tkhans!
|
|||
|
Don't post rude or nasty comments. Ethnic slurs, personal insults and abuses are rather uncool. Criticise, but know where to draw the line. No point putting in personal details or links, we won't publish them. |