ప్లాస్టిక్ నిషేధంపై ప్రజలకు అవగాహన: ఎమ్మెల్యే వినయ భాస్కర్
* సమ్మక్క- జానలమ్మ జాతరను పర్యవేక్షించిన వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే వినయ భాస్కర్
* ప్లాస్టిక్ నిషేధంపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ జూట్ బ్యాగ్‌లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
సమ్మక్క- సారలమ్మ జాతరను ప్లాస్టిక్‌ఫ్రీ జాతరగా నిర్వహించాలని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్ అధికానులను కోరారు.ఈసందర్భంగా ఆయన ప్లాస్టిక్ నిషేధంపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ మేడారం జాతరలో జూట్ బ్యాగ్‌ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు.ప్లాస్టిక్ నిషేధ చట్టాన్ని అధికారులు పటిష్టంగా అమలు చేయాలని ఎమ్మెల్యే వినయభాస్కర్ సూచించారు.
Published Date : Saturday, 28/1/2012 2:04 PM IST

Be the first comment of this article
| |
|||
|
Don't post rude or nasty comments. Ethnic slurs, personal insults and abuses are rather uncool. Criticise, but know where to draw the line. No point putting in personal details or links, we won't publish them. |