పశ్చిమలో ఖాతాదారులను ముంచిన సర్క్యులేషన్ కంపెనీ
* మూడు కోట్ల రూపాయలకు ఎగనామం
పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పరిసర ప్రాంతాల ప్రజలను ఓ సర్క్యులేషన్ కంపెనీ నిలువునా ముంచింది. అధిక లాభాల పేరుతో అమాయక ప్రజలను వంచించి సుమారు మూడు కోట్ల రూపాయలకు ఎగనామం పెట్టింది. హైదరాబాద్‌కు చెందిన కొందరు వ్యక్తులు సేఫ్ ల్యాండ్ పేరుతో తణుకులో కంపెనీ ప్రారంభించి, ముగ్గురు స్థానికులను ఏజెంట్లుగా నియమించుకున్నారు.
11 వేల రూపాయల ఏకమొత్తం కడితే రోజుకు 200 రూపాయలు చొప్పున 200 రోజులపాటు జమచేస్తామని నమ్మబల్కారు. 40 వేల రూపాయలు వస్తాయని ఆశపడి ఎందరో ఈ స్కీంలో చేరారు. అయితే, ఒక్కసారిగా ఖాతాలో సొమ్ములు పడటం ఆగిపోవడంతో మోసపోయామని ఖాతాదారులు గ్రహించారు. తమకు న్యాయం చేయాలని బాధితులు పోలీసులను ఆశ్రయించారు.
Published Date : Saturday, 28/1/2012 4:34 PM IST

Be the first comment of this article
| |
|||
|
Don't post rude or nasty comments. Ethnic slurs, personal insults and abuses are rather uncool. Criticise, but know where to draw the line. No point putting in personal details or links, we won't publish them. |