Tv5 Telugu News Channel :: Latest Andhra News, Latest News in Telugu, Tollywood News and Gossips, India News, Picture Galore, Telugu Movie News, Latest Sports news, ICC World Cup 2011
 
""
logo tv5
Districts    >>
Adilabad
Ananthapur
Chittoor
Cuddapah
East Godavari
Guntur
Hyderabad
Karimnagar
Khammam
Krishna
Kurnool
Mahaboobnagar
Medak
Nalgonda
Nellore
Nizamabad
Prakasam
Rangareddy
Select One
Srikakulam
Vishakapatnam
Vizianagaram
Warangal
West Godavari

SocialTwist Tell-a-Friend
విశాఖ సమీపంలో సువర్ణ భూమి మరో కొత్త వెంచర్
AA

* వెంచర్ బ్రోచర్ ను ఆవిష్కరించిన కళాపతస్వి కే. విశ్వనాధ్
* హామీలను అమలు చేయటం వల్లే సువర్ణ భూమికి ప్రజల్లో ఆదరణ


రియల్ ఎస్టేట్ రంగంలో కస్టమర్ల మన్ననలు పొందుతోన్న సువర్ణ భూమి విశాఖ సమీపంలో మరో కొత్త వెంచర్ ప్రారంభించింది. శ్రీశాంతి- సువర్ణ కుటీర్ కలయికతో ఏర్పాటైన ఈ వెంచర్ బ్రోచర్ ను కళాతపస్వి కే. విశ్వనాధ్ ఆవిష్కరించారు. కస్టమర్స్ కు ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా అమలు చేయటం వల్లే సువర్ణ భూమికి ప్రజల్లో చెరగని ముద్రవేస్తోందని కే. విశ్వనాధ్ ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో సువర్ణ భూమి ఎమ్‌డి డి .శ్రీధర్, ఈ.డి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Published Date : Saturday, 28/1/2012 4:39 PM IST